తెలంగాణ దేవుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
| budget =
}}
'''తెలంగాణ దేవుడు''' 2021లో మ్యాక్స్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై మహ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించగా వడత్యా హరీష్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో [[శ్రీకాంత్ (నటుడు)|శ్రీకాంత్]] ,[[సంగీత (నటి)|సంగీత]] , జిషాన్ ఉస్మాన్, [[బ్రహ్మానందం]], [[పోసాని కృష్ణమురళి]] ప్రధాన పాత్రల్లో నటించాడు.ఈ సినిమా ఆడియో ను 17 నవంబర్ 2018న రిలీజ్ చేశారు.<ref name="పాటల పల్లకిలో ‘తెలంగాణ దేవుడు’">{{cite news |last1=Mana Telangana |first1= |title=పాటల పల్లకిలో ‘తెలంగాణ దేవుడు’ |url=https://www.manatelangana.news/telangana-devudu-movie-audio-released/ |accessdate=1 June 2021 |work=Telangana తాజా వార్తలు {{!}} Latest Telugu Breaking News |date=18 November 2018 |archiveurl=http://web.archive.org/web/20210601151905/https://www.manatelangana.news/telangana-devudu-movie-audio-released/ |archivedate=1 June 2021}}</ref> ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ 18 ఏప్రిల్ 2021న జరిగింది.<ref name="Telangana Devudu Movie: 'తెలంగాణ దేవుడు' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లైవ్.. - senior actor srikanth telangana devudu movie pre release event live in tv9.. watch news">{{cite news |last1=TV9 Telugu |first1= |title=Telangana Devudu Movie: 'తెలంగాణ దేవుడు' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లైవ్.. - senior actor srikanth telangana devudu movie pre release event live in tv9.. watch news |url=https://tv9telugu.com/entertainment/tollywood/senior-actor-srikanth-telangana-devudu-movie-pre-release-event-live-in-tv9-watch-news-457312.html |accessdate=1 June 2021 |work=TV9 Telugu |date=18 April 2021 |archiveurl=http://web.archive.org/web/20210601150454/https://tv9telugu.com/entertainment/tollywood/senior-actor-srikanth-telangana-devudu-movie-pre-release-event-live-in-tv9-watch-news-457312.html |archivedate=1 June 2021 |language=te}}</ref><ref name="కేసీఆర్‌ తెలంగాణ దేవుడు">{{cite news |last1=Namasthe Telangana |title=కేసీఆర్‌ తెలంగాణ దేవుడు |url=https://www.ntnews.com/telangana/telangana-devudu-movie-pre-release-60851/ |accessdate=1 June 2021 |work=Namasthe Telangana |date=18 April 2021 |archiveurl=http://web.archive.org/web/20210419012517/https://www.ntnews.com/telangana/telangana-devudu-movie-pre-release-60851/ |archivedate=1 June 2021}}</ref> ఈ సినిమాను ఏప్రిల్ 23న విడుదల చేయబోతున్నట్లుగా నిర్మాత ప్రకటించారు, కానీ కరోనా కారణంగా థియేటర్స్ మూత పడడంతో సినిమా రిలీజ్ ను వాయిదా వేశారు.<ref name="‘తెలంగాణ దేవుడు’ విడుదల వాయిదా">{{cite news |last1=Andhrajyothy |title=‘తెలంగాణ దేవుడు’ విడుదల వాయిదా |url=https://www.andhrajyothy.com/telugunews/telangana-devudu-movie-released-postponed-1921042005173828 |accessdate=1 June 2021 |work=www.andhrajyothy.com |date=20 April 2020 |archiveurl=http://web.archive.org/web/20210601150244/https://www.andhrajyothy.com/telugunews/telangana-devudu-movie-released-postponed-1921042005173828 |archivedate=1 June 2021}}</ref>
 
==నటీనటులు==
"https://te.wikipedia.org/wiki/తెలంగాణ_దేవుడు" నుండి వెలికితీశారు