కోట (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Arjunaraocbot (చర్చ | రచనలు) చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675 |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →top: AWB తో గూడూరు లింకు సవరణ |
||
పంక్తి 84:
| footnotes =
}}
'''కోట''' [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రం, [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]]లో ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము. ఇది సమీప పట్టణమైన [[గూడూరు (నెల్లూరు)|గూడూరు]] నుండి 25 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 4096 ఇళ్లతో, 16237 జనాభాతో 1524 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 8493, ఆడవారి సంఖ్య 7744. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 4627 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 2387. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 592524<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 524413. కోట సముద్రమట్టానికి 8 మీటర్ల ఎత్తులో ఉంది.
ఓ చిన్న గుట్ట దాని పక్కనే సాగే యేరు. ఆ నడుము వొంపులో మా ఊరు, ఊరి మధ్యలోని ఆంజనేయ స్వామి గుడి గంటలు మోగుతూ పవిత్రంగా కనిపిస్తుంది ఈ ఊరు. స్వర్ణముఖీ నది సముద్రంలో కలిసే ముందు రెండు పాయలుగా చీలి సాగితే దానిలోని ఒక పాయ ''చల్ల కాలువ'' పక్కన ఈ ఊరు ఉంటుంది.ఇది మండల కేంద్రం.[[బంగాళాఖాతము|బంగాళా ఖాతాని]]కి ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉంది.
|