నీతి ఆయోగ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 38:
}}
 
భారత ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో [[భారత ప్రణాళికా సంఘం|ప్రణాళికా సంఘం]] స్థానంలో 2015 జనవరి 1 ఏర్పడిన సరికొత్త వ్యవస్థ '''నీతి ఆయోగ్'''.<ref>{{Cite web|url=https://niti.gov.in/content/overview|title=Overview {{!}} NITI Aayog|website=niti.gov.in|access-date=2021-04-07}}</ref> '''నేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా''' పేరు యొక్క సంక్షిప్త రూపమే నీతి (N.I.T.I.). దీనిని తెలుగులో '''భారత్ పరివర్తనకు జాతీయ సంస్థ''' అంటారు. హిందీ భాష ప్రకారం నీతి అనగా విధానం, ఆయోగ్ అనగా కమిటీ దీనిని బట్టి నీతి ఆయోగ్ అనగా విధాన కమిటీ అని అర్థం. దీనికి అధ్యక్షుడుగా ప్రధానమంత్రి ఉంటాడు.<ref>{{Cite web|url=https://telugucompetitive.com/నీతి-ఆయోగ్-లో-ఉండే-ముఖ్యమ/|title=నీతి ఆయోగ్ లో ఉండే ముఖ్యమైన విషయముల గురించి తెలుసుకుందాం.|last=tcompetitive|date=2019-01-07|website=Telugucompetitive.com|language=en-US|access-date=2021-04-07}}{{Dead link|date=జూన్ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> దీనికి ఒక ఉపాధ్యక్షుడు, ఒక సీఈవో ఉంటారు. భారత్ లోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు దీని పాలకమండలిలో సభ్యులుగా ఉంటారు. దీనిలో ఐదుగురు పూర్తికాల సభ్యులు, ఇద్దరు పాక్షిక కాల సభ్యులు ఉంటారు. వీరిద్దరినీ విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థల నుంచి ఎంపిక చేసుకుంటారు. పదవిలో కొనసాగుతున్న కేంద్రమంత్రుల నుంచి నలుగురు దీనిలో సభ్యులుగా ఉంటారు.
 
శక్తివంతమైన రాష్ట్రాలతోనే శక్తివంతమైన దేశం అనే విశ్వాసానికి అనుగుణంగా కీలకమైన విధాన నిర్ణయాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైన వ్యూహాత్మక, సాంకేతిక సలహాలను నీతి ఆయోగ్ అందిస్తుంది.
"https://te.wikipedia.org/wiki/నీతి_ఆయోగ్" నుండి వెలికితీశారు