మత్తు వదలరా (2019 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 21:
 
== కథా నేపథ్యం ==
బాబూ మోహన్ (శ్రీ సింహా), ఏసుదాస్ (సత్య), అభి (అగస్త్య) ముగ్గరూ స్నేహితులు. బాబూ మోహన్‌, ఏసుదాస్‌తో కలిసి డెలివరీ బాయ్‌గా పనిచేస్తుంటాడు. నెల మొత్తం కష్టపడి పనిచేసినా నాలుగైదు వేల కంటే ఎక్కువ సంపాదన లేకపోవడంతో ఏసుదాస్ సలహాతో తెలివిగా ‘తస్కరించుట’ అనే పద్ధతి ద్వారా కస్టమర్లను మోసం చేసి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంటాడు. ఈ ప్రయత్నంలో భాగంగా ఆర్డర్ ఇవ్వడానికి ఒక అపార్ట్‌మెంట్‌కి వెళ్లి అక్కడ క్రైమ్‌లో ఇరుక్కుంటాడు. అక్కడ జరిగిన మర్డర్స్‌కి బాబూ మోహన్ తనకు ఉన్న అతి నిద్ర వ్యాధి లక్షణాల వల్ల బాధ్యత వహించాల్సి వస్తుంది. నిద్ర నుండి కోలుకున్న తరువాత బాబూ మోహన్ ఈ మిస్టరి నుండి ఎలా బయటపడ్డాడు, అసలు నిందితులు ఎవరు అన్నది మిగతా కథ.<ref name='"మత్తు వదలరా.." సినిమా రివ్యూ: కొత్తదనం నిండిన సినిమా'>{{cite news |last1=BBC News తెలుగు |title="మత్తు వదలరా.." సినిమా రివ్యూ: కొత్తదనం నిండిన సినిమా |url=https://www.bbc.com/telugu/india-50922673 |accessdate=31 May 2021 |work=BBC News తెలుగు |date=27 December 2019 |archiveurl=httphttps://web.archive.org/web/20210531132820/https://www.bbc.com/telugu/india-50922673 |archivedate=31 Mayమే 2021 |language=te |url-status=live }}</ref>
 
== నటవర్గం ==