పాల్వంచ: కూర్పుల మధ్య తేడాలు

చి పురపాలక సంఘాలు మూస అవసరం లేదు
చి AWB తో గూడూరు లింకు సవరణ
పంక్తి 5:
==గ్రామ భౌగోళికం==
[[File:B. R. Ambedkar Circle in Palvancha, Khammam District.JPG|thumb|అంబేద్కర్ సర్కిల్]]
ఖమ్మంకు దాదాపు 90 కి మీ ల దూరంలో ఉన్న పారిశ్రామిక పట్టణం, '''పాల్వంచ'''. [[కొత్తగూడెం (ఖమ్మం జిల్లా పట్టణము)|కొత్తగూడెం]] - [[భద్రాచలం]] [[రహదారి]]పై, కొత్తగూడెంకు 12 కి మీ ల దూరంలో, భద్రాచలంకు 28 కి మీ ల దూరంలో ఉన్న పాల్వంచ, [[కొత్తగూడెం (భద్రాద్రి జిల్లా)|కొత్తగూడెం]] శాసనసభ నియోజక వర్గం పరిధిలోకి, ఖమ్మం[[లోక్‌సభ]] నియోజక వర్గ పరిధి లోకి వస్తుంది
==గణాంకాలు==
[[దస్త్రం:Paloncha Peddamma Temple.jpg|thumb|220px|పాల్వంచ వద్ద ప్రముఖ ఆలయం పెద్దమ్మ గుడి]]
పంక్తి 37:
ఎన్నో పరిశ్రమలకు పాల్వంచ కేంద్ర స్థానం. ఇక్కడి పరిసరాల్లో లభించే సహజ వనరుల కారణంగా పట్టణం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి సాధించింది.
 
* నల్ల బంగారమని పిలవబడే '''[[బొగ్గు]] '''ఇక్కడి [[కొత్తగూడెం (భద్రాద్రి జిల్లా)|కొత్తగూడెం]], [[మణుగూరు]] లలోని [[సింగరేణి]]గనులలో పుష్కలంగా దొరుకుతుంది.
* టియస్ జెనకో వారి కొత్తగూడెం (థెర్మల్‌) విద్యుత్‌ కేంద్రం (KTPS)
* స్పాంజి ఐరన్‌ ఇండియా లిమిటెడ్‌ (SIIL). ఈ కంపెనీ ఎన్.ఎం.డి.సి.లో విలీనం చేయబడింది.
"https://te.wikipedia.org/wiki/పాల్వంచ" నుండి వెలికితీశారు