భక్త శబరి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:నాగయ్య నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
music = [[పెండ్యాల నాగేశ్వరరావు ]]|
}}
భక్త శబరి 1960 జూలై 15న విడుదలైన తెలుగు సినిమా. సుఖీభవ ప్రొడక్షన్స్ పతాకంపై బి.ఆర్.నాయుడు నిర్మించిన ఈ సినిమాకు చిత్రపు నారాయణమూర్తి దర్శకత్వం వహించాడు. [[శోభన్ బాబు]], [[పండరీబాయి|పండరీ బాయి]] లు ప్రధాన తారాగణంగా నటిందిన ఈ సినిమాకు [[పెండ్యాల నాగేశ్వరరావు]] సంగీతాన్నందించాడు.<ref>{{Cite web|url=https://indiancine.ma/JKO|title=Bhaktha Sabari (1960)|website=Indiancine.ma|access-date=2021-06-02}}</ref>
 
== తారాగణం ==
 
* శోభన్‌బాబు,
* పండరీబాయి,
* చిత్తూరు వి. నాగయ్య,
* హరనాథ్,
* జి. రామకృష్ణ,
* ఆర్.నాగేశ్వరరావు,
* రాజశ్రీ,
* మీనా కుమారి,
* రమాదేవి,
* లక్ష్మి కిరణం,
* ఎ.వి. సుబ్బారావు,
* ఎం.వి.ఎన్.
* చారి,
* కోటేశ్వరరావు,
* మల్లాది సత్యనారాయణ,
* చదలవాడ కుటుంబరావు,
* బొడ్డపాటి కృష్ణారావు,
* బి. పద్మనాభం
* మోహన్‌దాస్,
* అల్లు రామలింగయ్య,
* ఎ.వి. సుబ్బారావు జూనియర్
 
== సాంకేతిక వర్గం ==
 
* దర్శకత్వం: చిత్రపు నారాయణమూర్తి
* స్టూడియో: సుఖిబవ
* నిర్మాత: బి.ఆర్. నాయుడు;
* ఛాయాగ్రాహకుడు: కె.వి.ఎస్. రెడ్డి, మాధవ్ బల్బులే;
* ఎడిటర్:ఎం.ఎ/. పెరుమాళ్, శివరాజ్;
* స్వరకర్త: పెండ్యాల నాగేశ్వరరావు;
* గేయ రచయిత: పాలగుమ్మి పద్మరాజు, దేవులపల్లి కృష్ణ శాస్త్రి, కె. వద్దాది, మల్లాది రామకృష్ణ శాస్త్రి
* అతిథి స్వరూపం: K.V.S. రెడ్డి
* కథ: పాలగుమ్మీ పద్మరాజు;
* సంభాషణ: పాలగుమ్మీ పద్మరాజు
* గాయకుడు: పి.సుశీల, ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.బి. శ్రీనివాస్, కె. జమునా రాణి, పిఠాపురం నాగేశ్వరరావు, సరోజిని, మల్లిక్ (సింగర్), రాధా జయలక్ష్మి
* ఆర్ట్ డైరెక్టర్: ఎస్.వాలి, బి. చలం;
* డాన్స్ డైరెక్టర్: వెంపటి
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/భక్త_శబరి" నుండి వెలికితీశారు