యోగం (పంచాంగం): కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఇవి కూడా చూడండి: AWB తో లింకుల సవరణ, పాఠ్యం సవరణ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
హిందూ జ్యోతిష శాంస్త్రంలో [[పంచాంగం|పంచాంగంలో]] ఒక అంశం యోగం. పంచాంగం అనగా [[తిథి]], [[వారము (పంచాంగము)|వారం]], [[నక్షత్రం (జ్యోతిషం)|నక్షత్రం]], '''[[కరణం]]''', [[యోగం]] - ఈ ఐదు భాగముల కలయిక. పంచాంగం దుర్ముహూర్తములు, శుభముహూర్తములు తెలుపుతుంది. పంచాంగములు రెండు రకములు. చాంద్రమాన పంచాంగం (చంద్రుని సంచరణతో అనుసంధానమైనది), సూర్యమాన పంచాంగం (సూర్యుని సంచరణతో అనుసంధానమైనది).
 
[[పంచాంగం]] ప్రకారం యోగ నామములు: 27.
 
Line 33 ⟶ 35:
* [[బ్రహ్మ పురాణము]]
* [[నక్షత్రం]]
 
== మూలాలు ==
{{మూలాల జాబితా}}
 
 
"https://te.wikipedia.org/wiki/యోగం_(పంచాంగం)" నుండి వెలికితీశారు