యోగం (పంచాంగం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
చంద్రుడు నక్షత్రంతో కలిసి ఉన్న కాలాన్ని యోగం అంటాము. వీటిని సాధించే ప్రక్రియే కరణం<ref>{{Cite web|url=https://www.gotelugu.com/issue51/1407/telugu-columns/panchanga-shravanam/|title=panchanga shravanam {{!}} Gotelugu.com|last=https://www.gotelugu.com|website=https://www.gotelugu.com|access-date=2021-06-02}}</ref>. హిందూ జ్యోతిష శాంస్త్రంలో [[పంచాంగం|పంచాంగంలో]] ఒక అంశం యోగం. పంచాంగం అనగా [[తిథి]], [[వారము (పంచాంగము)|వారం]], [[నక్షత్రం (జ్యోతిషం)|నక్షత్రం]], '''[[కరణం]]''', [[యోగం]] - ఈ ఐదు భాగముల కలయిక. పంచాంగం దుర్ముహూర్తములు, శుభముహూర్తములు తెలుపుతుంది. పంచాంగములు రెండు రకములు. చాంద్రమాన పంచాంగం (చంద్రుని సంచరణతో అనుసంధానమైనది), సూర్యమాన పంచాంగం (సూర్యుని సంచరణతో అనుసంధానమైనది). తెలుగువారు చంద్రమానాన్నే అనుసరిస్తారు. <ref>{{Cite web|url=https://telugu.samayam.com/astrology/panchangam/mulugu-subhathidi-telugu-panchangam-for-13th-august-2019/articleshow/70651768.cms|title=Mulugu Panchangam, 13th August: తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం.. ఈ ఐదింటి కలయికే పంచాంగం|website=Samayam Telugu|language=te|access-date=2021-06-02}}</ref>
 
[[పంచాంగం]] ప్రకారం యోగ నామములు: 27.
"https://te.wikipedia.org/wiki/యోగం_(పంచాంగం)" నుండి వెలికితీశారు