ముమ్మిడివరం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 34:
ముమ్మిడివరం బాలయోగి దేవాలయం [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రం లోని [[తూర్పు గోదావరి]] జిల్లా లో చాలా ప్రాచుర్యం కలది.<ref>[http://www.ap.gov.in/aptourism/locations/rajahmundry/rajah_bottom8.html A.P.Tourism on The Balayogi Temple]</ref> ముమ్మిడివరంలో బాలయోగి అనే యోగి ఉండేవాడు. ఈయన 1950 దశాబ్దంలో తపస్సు చేయడం ప్రారంభించాడు. మొదట్లో అడపా తడపా లేచి పళ్ళో, పాలో పుచ్చుకునేవాడు. తరువాత ఏళ్ళ తరబడి తపస్సులోంచి లేవకుండా, నిద్రాహారాలు లేకుండా ఉండిపోయేవాడు. బాలయోగి ప్రతీ ఏడాది [[మహాశివరాత్రి]] కి ప్రజలకు దర్శనం ఇచ్చేవాడు. 1984 సంవత్సరం లో ఈయనను దర్శనం చేసుకోవడానికి ప్రపంచం నలుమూల నుండి ఐదు లక్షల మంది వచ్చారు. నేటికి (2007) ఆయన బ్రతికి ఉంటే కనీసం 70 ఏళ్ళ వయస్సన్నా ఉంటుంది. పూర్వం రోజులలో, ఆయన గురించి ఎవ్వరో ఒకరు ఏదో ఒకటి చెప్పేవారు. క్రమేపీ ఆయన గురించిన వార్తలు రావటం మానేశాయి.
 
==ముమ్మిడివరం రాష్ట్ర శాసన సభశాసనసభ నియోజక వర్గం==
*పూర్తి వ్యాసం [[ముమ్మిడివరం శాసనసభ నియోజకవర్గం]] లో చూడండి.
ముమ్మిడివరం షెడ్యులు కులాల వారికి ప్రత్యేకించబడింది. 1999 ఎన్నికల సమయానికి నియోజకవర్గం లో 1,35,049 ఓటర్లు ఉన్నారు.
 
"https://te.wikipedia.org/wiki/ముమ్మిడివరం" నుండి వెలికితీశారు