నర్రా రాఘవ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 1:
'''నర్రా రాఘవ రెడ్డి''' కమ్యూనిస్టు యోధుడు. ఆరు సార్లు చట్టసభకు ఎన్నికైన ప్రజా ప్రతినిధి. ప్రజా ఉద్యమాలే జీవితంగా బతికిన ప్రజల మనిషి.కమ్యూనిస్టు ప్రమాణాలను ప్రాణంగా భావించిన ఆదర్శ మూర్తి. కష్ట జీవుల రాజ్య స్థాపనకు అహర్నిశలు పోరాడిన కమ్యూనిస్టు..<ref name="హ్యాట్రిక్‌.. వీరులు!">{{cite news |last1=Sakshi |title=హ్యాట్రిక్‌.. వీరులు! |url=https://m.sakshi.com/news/telangana/nalgonda-constituency-winning-candidates-1138999 |accessdate=2 June 2021 |work=Sakshi |date=27 November 2018 |archiveurl=httphttps://web.archive.org/web/20210602150451/https://m.sakshi.com/news/telangana/nalgonda-constituency-winning-candidates-1138999 |archivedate=2 Juneజూన్ 2021 |language=te |url-status=live }}</ref>
==బాల్యవిశేషాలు==
నర్రా రాఘవరెడ్డి [[1924]] సంవత్సరంలో [[చిట్యాల]] మండలంలోని [[వట్టిమర్తి]] గ్రామానికి చెందిన నర్రా కమలమ్మ-రాంరెడ్డిలకు జన్మించారు. చిన్న వయసులోనే తల్లి కమలమ్మ మరణించడంతో రాఘవరెడ్డికి కష్టాలు మొదలయ్యాయి. తండ్రి పెంపకానికి దూరమైన నర్రాను తన పెదనాయన నర్రా వెంకటరామిరెడ్డి పెంచుకున్నారు. పెంపకం తండ్రి చనిపోయాక మళ్లీ కన్న తండ్రి రాంరెడ్డి దగ్గరే ఉండాల్సి వచ్చింది. ఈసడింపుల మధ్య నలిగిపోయిన నర్రా బతుకు దెరువునెతుకుంటూ ఊరొదిలి [[బొంబాయి]] కి వలస వెళ్లారు.
"https://te.wikipedia.org/wiki/నర్రా_రాఘవ_రెడ్డి" నుండి వెలికితీశారు