పిచ్చుకుంటులవారు: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
శ్రీశైలం లింకు సవరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 10:
దాన మొసగరే ధర్మాత్ములార.
</poem>
అని వర్ణించాడు. పై వివరణను బట్టి వారు [[అంగవైకల్యం]] కల కుంటి వారనీ, అంధులనీ తెలియటమే కాక, ''దాన మొసగరే ధర్మాత్ములార '' ఆనడాన్ని బట్టి వారు [[యాచకులు|యాచకులని]] అర్థమౌతూ ఉంది. ఆనాడు [[శ్రీశైలంశ్రీశైల క్షేత్రం|శ్రీశైల క్షేత్రానికి]] వెళ్ళే యాత్రికుల్ని యాచిస్తూ వుండే వారని తెలుస్తూ ఉంది. వీరిని [[కోస్తాంధ్ర]]లో పిచ్చి గుంటలాళ్ళని పిలుస్తూ వుంటారు. మరి కొన్ని చోట్ల పిచ్చుక కుంటల వాళ్ళనీ, - పిచ్చుకుంటలాళ్ళనీ, రక రకాలుగా పిలుస్తూ వుంటారు. వీరు భిక్షమెత్తే వారు కనుక భిక్షక శబ్దం పిచ్చకుంటులుగా మారిపోయి వుండవచ్చు. 1995 లో ఈ కులం పేరును [[వంశరాజ్]]గా మార్చారు. వీరు బీ.సి.ఏ గ్రూపు లోని 18 వ [[కులం]].
 
;పద్యం
"https://te.wikipedia.org/wiki/పిచ్చుకుంటులవారు" నుండి వెలికితీశారు