"కుర్రాడొచ్చాడు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
| director = టి. రాజేందర్
| writer = టి. రాజేందర్
| starring = శింబు, [[ఛార్మీ కౌర్|ఛార్మీ]]
| producer = ఉషా రాజేందర్
| cinematography = టి. రాజేందర్
}}
 
'''కుర్రాడొచ్చాడు''', 2003 అక్టోబరు 17న విడుదలైన [[తెలుగు]] అనువాద [[సినిమా]].<ref>{{Cite web|url=https://indiancine.ma/BECZ|title=Kurradochadu (2003)|website=Indiancine.ma|access-date=2021-06-03}}</ref> శింబు సినీ ఆర్ట్స్ బ్యానరులో టి. రాజేందర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన వహించిన ఈ సినిమాలో శింబు (ప్రధాన నటుడిగా తొలిసారి), [[ఛార్మీ కౌర్|ఛార్మిఛార్మీ]] నటించారు. దీనికి టి. రాజేందర్ రచన, సంగీతాన్ని అందించడంతోపాటు ఇందులో వకీల్ దాదాగా సహాయక పాత్రలో కూడా నటించాడు. ఈ చిత్రం మిశ్రమ సమీక్షలను అందుకొని, బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. 2002లో వచ్చిన ''కాదల్ అజీవతిలై'' ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను తెలుగు నటులతో రీషూట్ చేశారు.
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3210041" నుండి వెలికితీశారు