రక్తకన్నీరు (నాటకం): కూర్పుల మధ్య తేడాలు

80 బైట్లు చేర్చారు ,  1 సంవత్సరం క్రితం
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
(-మూస)
(0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8)
తొలి ప్రదర్శనలకు వచ్చిన ప్రతిస్పందన 'రక్తకన్నీరు' మీద నాగభూషణానికి మమకారాన్ని పెంచింది. ఈ నాటకాన్ని ఊరూరా ప్రదర్శించాడు. మద్రాసులోనే కాక తెలుగు నాట అనేక ముఖ్య పట్టణాలలో ఈ నాటకం ప్రదర్శితమైంది. ప్రదర్శనల సంఖ్య పెరుగుతున్న కొద్దీ నాటకానికి ఆదరణ హెచ్చింది. జనం తండోపతండాలుగా నాటక ప్రదర్శనకు వచ్చేవారు. సూర్యాపేటలో ఈ నాటక ప్రదర్శనని జనం కిక్కిరిసి చూశారు. తెలంగాణలోని అనేక పట్టణాల్లో ఈ ప్రదర్శనకు వచ్చిన స్పందన అనూహ్యం. అంతగా జనాన్ని ఆకట్టుకున్న నాటకం 'రక్తకన్నీరు'లో [[శారద]], [[వాణిశ్రీ]]<ref>{{Cite web|url=http://telugu.navyamedia.com/legendary-actress-vanisri-turns-72-a-style-icon-of-telugu-films/|title=Legendary Actress Vanisri Turns 72 – A Style Icon of Telugu Films|last=P|first=Vimala|date=2020-08-03|website=telugu navyamedia|language=en-US|access-date=2020-09-06}}</ref>లు కూడా భిన్నమైన పాత్రల్ని పోషించారు.
 
ఆ నాటకం ఇతివృత్తం, అందులో నాగభూషణం వేసిన పాత్ర, ఆయన చెప్పే డైలాగులు జనాన్ని విపరీతంగా ఆకర్షించేవి. ఆయనే స్వయంగా దాదాపు రెండువేలకు పైగా ప్రదర్శనలు ఇవ్వడం విశేషం. ఒకవైపున సినిమారంగంలో అవకాశాలు పెరుగుతున్నప్పటికీ 'రక్తకన్నీరు' ప్రదర్శనలు మాత్రం ఆపలేదు. ఒక నెలలో దాదాపు ముప్పయి ప్రదర్శనలు ఇచ్చాడు. కొన్నిసార్లు రాత్రి రెండుసార్లు నాటక ప్రదర్శనలు ఇచ్చిన సందర్భాలున్నాయి. తర్వాతకాలంలో సినిమాలకు ఎక్కువ సమయం ఇవ్వాలన్న ఒత్తిడి పెరగడంతో 'రక్తకన్నీరు' ప్రదర్శనలు తగ్గించారు.<ref>{{Cite web|url=http://54.243.62.7/movieworld/article-64538|title=Visalaandhra Daily Telugu News Paper -కామెడీ విలన్ల డిక్షనరీ... రాధా|website=54.243.62.7|access-date=2020-09-06}}{{Dead link|date=జూన్ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
ఈ నాటకం తెలుగునాట ఐదువేల సార్లకు పైగా ప్రదర్శించబడింది.
67,219

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3210233" నుండి వెలికితీశారు