ఆది శంకరాచార్యుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 98:
 
===దిగ్విజయ యాత్రలు===
తరువాత శిష్యులతో కలిసి శంకరుడు మహారాష్ట్ర దేశంలోని పుణయక్షేత్రాలనుపుణ్యక్షేత్రాలను, శ్రీశైలం వంటి ఇతర క్షేత్రాలను సందర్శించాడు. శ్రీశైలంలో "శివానందలహరి" స్తోత్రాన్ని రచించాడు. మాధవీయ శఁకర విజయం ప్రకారం ఒక కాపాలికుడు శంకరుని సంహరింపబోయినపుడు శంకరుని శిష్యుడు పద్మపాదుడు దేవుని ప్రార్ధించాడు. అపుడు శ్రీనారసింహుడు శంకరుని రక్షించాడు. ఆ సందర్భంలోనే శంకరుడు శ్రీలక్ష్మీనృసింహ స్తోత్రంతో దేవుని స్తుతించాడు. ఈ స్తోత్రాన్నే కరావలంబస్తోత్రం అని కూడా అంటారు.
<ref>{{cite book
| last = Tapasyananda
"https://te.wikipedia.org/wiki/ఆది_శంకరాచార్యుడు" నుండి వెలికితీశారు