మేషరాశి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
రాశులలో ఇది మొదటిది. [[సూర్యుడు]] మేషం సంచరించే కాలం మేషరాశిగా వ్యవహరిస్తారు. [[అశ్వని(నక్షత్రంనక్షత్రము)]] నక్షత్ర నాలుగు పాదాలు, [[భరణి (నక్షత్రంనక్షత్రము)]] నక్షత్ర నాలుగు పాదాలు మరియు [[కృత్తిక(నక్షత్రంనక్షత్రము)]] నక్షత్రంలోని ఒక పాదం మేషరాశిగా వ్యవహరిస్తారు. ఈ నక్షత్ర సమూహం [[మేక]] ఆకారంలో ఉంటుంది కనుక మేషం అంటే మేక అని మరో అర్ధం కనుక ఇది మేషరాశి అయింది. [[సూర్యుడు]] ఒక మాసకాలం ఈ రాశిలో ఉండి ఆతరవాత వృషభరాశిలో ప్రవేసిస్తాడు.
 
{{తెలుగు పంచాంగం}}
"https://te.wikipedia.org/wiki/మేషరాశి" నుండి వెలికితీశారు