"మేషరాశి" కూర్పుల మధ్య తేడాలు

4 bytes removed ,  13 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి
రాశులలో ఇది మొదటిది. [[సూర్యుడు]] మేషం సంచరించే కాలం మేషరాశిగా వ్యవహరిస్తారు. [[అశ్వని( నక్షత్రము)]] నక్షత్ర నాలుగు పాదాలు, [[భరణి (నక్షత్రము)]] నక్షత్ర నాలుగు పాదాలు మరియు [[కృత్తిక( నక్షత్రము)]] నక్షత్రంలోని ఒక పాదం మేషరాశిగా వ్యవహరిస్తారు. ఈ నక్షత్ర సమూహం [[మేక]] ఆకారంలో ఉంటుంది కనుక మేషం అంటే మేక అని మరో అర్ధం కనుక ఇది మేషరాశి అయింది. [[సూర్యుడు]] ఒక మాసకాలం ఈ రాశిలో ఉండి ఆతరవాత వృషభరాశిలో ప్రవేసిస్తాడు.
 
{{తెలుగు పంచాంగం}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/321057" నుండి వెలికితీశారు