గ్రీన్‌హౌస్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 9:
i ) పంటలకు అనుకూల పరిస్థితులు కల్పించుట ద్వారా పంటలను సంవత్సరము పొడవునా సాగు చేయవచ్చును .
 
ii ) పంటలు దిగుబడి ఆరుబైట ప్రదేశములో కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది .
 
iii ) పంటలకు అనుకూల పరిస్థితులు ఉండుట వలన నాణ్యమైన దిగుబడులు పొందవచ్చును .
 
iv ) పంటలకు కావలసిన ముఖ్య అవసరమైన [[నీరు]] , [[ఎరువు]] , [[విత్తనము|విత్తనములు]] , సస్యరక్షణ మందులను సమర్థవంతంగా ఉపయోగించవచ్చును.
 
v ) పంటలను చీడపీడల బారీ నుండి సులభంగా సంరక్షించవచ్చును.
Line 28 ⟶ 29:
xi ) పంటలు పండించని కాలంలో ఎండబెట్టుకొనవచ్చును .
 
xii ) ఆటోమేటిక్ కంట్రోలర్ ద్వారా నీటిని , ఎరువులను[[ఎరువు]]<nowiki/>లను మొదలైనవాటిని అవసరమై నంత వరకు వాడవచ్చును .
 
xiii ) నిరుద్యోగ యువతీ , యువకులకు పని కల్పించుటకు ఉపయోగపడును .
 
xiii ) నిరుద్యోగ యువతీ , యువకులకు పని కల్పించుటకు ఉపయోగపడును . xiv ) తక్కువ సమయంలో తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు , నారు అంట్లు కటింగ్స్ఉత్పత్తి చేయవచ్చును .
 
XV ) హరిత ఇల్లను ఉపయోగించుకొని పనికిరాని నేలలో కూడా పంటలు పండించ వచ్చును .
"https://te.wikipedia.org/wiki/గ్రీన్‌హౌస్" నుండి వెలికితీశారు