శ్రీరాజ్ బళ్ళ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 33:
 
== టివిరంగం ==
''కలసి'' సీరియల్ లో తొలిసారిగా నటించాడు. అందులో విలన్ పాత్ర పోషించాడు. ఆ తరువాత [[ఈటీవి]] వచ్చిన మమతల కోవెల, చంద్రముఖి, ప్రియాంక వంటి సీరియళ్ళలో నటించాడు. నీ కొంగు బంగారం కాను, సి రియల్ స్టార్స్, భలే ఛాన్స్ లే వంటి టివి కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ''నర్తనశాల'' డ్యాన్స్ ప్రోగ్రాం టైటిల్ విన్నర్ గా నిలిచాడు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/శ్రీరాజ్_బళ్ళ" నుండి వెలికితీశారు