కమలిని ముఖర్జీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 16:
== బాల్యం, నాటకాభిలాష ==
 
కమలిని ముఖర్జీ (అసలు పేరు: రోష్ని లేక రోని) మార్చి 4, 19801984 లో కలకత్తాలో జన్మించింది. ఇద్దరు చెల్లెళ్ళు. స్కూల్, కాలేజ్ లో నాటక ప్రదర్శనల తర్వాత [[ముంబై|ముంబాయి]] పట్టణంలో నాటకాల పై నిర్వహించిన అభ్యాస సదస్సులో పాల్గొన్నది. నాటకాలే కాకుండా, ఆధ్యాత్మిక పుస్తక పఠనం, [[చిత్రలేఖనం]] కమలినికి ప్రీతిపాత్రమైనవి. పెక్కు సంవత్సరాలు [[భరతనాట్యం|భరత నాట్యం]] అభ్యాసం చేసింది. నీల్‌కమల్ ప్లాస్టిక్ సామాన్లు, పారాచూట్ కోబ్బరి నూనె, ఫైర్ అండ్ లవ్లీ క్రీం ఇంకా ఆయుష్ వ్యాపార ఉత్పత్తుల ప్రకటన చిత్రాలలో నటించింది.
 
== సినిమాలలో అవకాశం ==
"https://te.wikipedia.org/wiki/కమలిని_ముఖర్జీ" నుండి వెలికితీశారు