గ్రీన్‌హౌస్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
నియంత్రిత శీతోష్ణస్థితిలో మొక్కలను పెంచేందుకు తయారు చేసిన నిర్మాణాన్ని '''గ్రీన్‌హౌస్''' అంటారు. ఈ నిర్మాణపు గోడలు, కప్పు అంతటినీ గాజు వంటి పారదర్శక పదార్థంతో తయారు చేస్తారు. ఇవి చిన్నపాటి షెడ్ల నుండి పెద్ద పరిశ్ర్రమల వరకు రకరకాల పరిమాణాల్లో ఉంటాయి. పూర్తిగా కప్పబడి ఉండడం వలన దీనిలో పెరిగే మొక్కలు చుట్టుపట్ల ఉండే శీతోష్ణస్థితి ప్రభావాలకు లోనవవు. పారదర్శక పదార్థాలతో చేసినందువలన సూర్యరశ్మి లభిస్తుంది.<ref>{{Cite book|title=Crop production and farm machanization|publisher=Ekalavya organic agriculture}}</ref>
పంటలు సాగు చేయడానికి సరిపడే విస్తీర్ణములో సహాయక నిర్మాణం పై పారదర్శక పదార్థంతో కప్పబడి లోపల [[వాతావరణం|వాతవరణం]] పరిస్థితులను కొద్దిగా గాని పూర్తిగాగాని క్రమబద్దీకరించి మొక్కల అత్యధిక పెరుగుదల, దిగుబడి పొందడానికి నిర్దేశించిన నిర్మాణాలను ' గ్రీన్ హౌస్ (హరిత ఇల్లు) లు అంటారు .<ref>{{Cite book|title=Crop production and farm machanization|publisher=Ekalavya organic agriculture}}</ref>
[[దస్త్రం:RHSGlasshouse.JPG|thumb| RHS విస్లీలో ఒక ఆధునిక [[గ్రీన్‌హౌస్]] ]]
== ప్రాముఖ్యత ==
"https://te.wikipedia.org/wiki/గ్రీన్‌హౌస్" నుండి వెలికితీశారు