షష్ఠి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎పండుగ: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
చంద్రమానం ప్రకారం [[పక్షము]] రోజులలో ఆరవ [[తిథి]] '''షష్ఠి'''. అధి దేవత - [[కుమార స్వామి]]. ఒక మాసంలో రెండుసార్లు వస్తుంది. అవి బహుళ షష్ఠి, శుక్ల షష్ఠి. బహుళ షష్ఠి ఒక మాసంలో ఆరవ రోజు వస్తే, శుక్ల షష్ఠి 21వ రోజున వస్తుంది. షష్ఠి అనే పదం సంస్కృత సంఖ్యామానం నుండి వ్యుత్పత్తి అయినది. సంస్కృత భాషలో దీని అర్థం "ఆరు". శుక్లపక్షంలో వచ్చే ఈ తిథి రోజున అనేక పండుగలను జరుపుకుంటారు.
==పండుగ==
#కందషష్ఠి.
 
* దుర్గా పూజ (సెప్టెంబరు - అక్టోబరు, తూర్పు భారతదేశం, బెంగాల్)
{{తెలుగు పంచాంగం}}
* శీతల్‌సతి<ref>{{cite web|url=http://www.aryabhatt.com/fast_fair_festival/Festivals/Sital%20Sasthi.htm|title=Festivals of India : Sital Shashti|website=Aryabhatt.com|accessdate=2017-07-29}}</ref> (మే - జూన్, ఒడిశా, పరిసర ప్రాంతాలు)
* స్కంద షష్ఠి లేదా సుభ్రహ్మణ్య షష్ఠి<ref>{{cite web|url=http://www.indiantemples.com/sashti.html|title=Skanda Sashti|last=Kannikeswaran|first=Kanniks|website=Indiantemples.com|accessdate=29 July 2017}}</ref> (నవంబరు - డిసెంబరు; దక్షిణ భారతదేశం, తమిళనాడు)
* ఛాత్, హిందూ మతంలో సూర్యుని ఆధాధించే ముఖ్యమైన రోజు, దీనిని కార్తీక మాసం శుక్ల పక్షంలోని 6 వరోఝున జరుపుతారు.
 
== మూలాలు ==
{{మూలాల జాబితా}}{{తెలుగు పంచాంగం}}
 
[[వర్గం:తిథులు]]
"https://te.wikipedia.org/wiki/షష్ఠి" నుండి వెలికితీశారు