షష్ఠి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
* స్కంద షష్ఠి లేదా సుభ్రహ్మణ్య షష్ఠి<ref>{{cite web|url=http://www.indiantemples.com/sashti.html|title=Skanda Sashti|last=Kannikeswaran|first=Kanniks|website=Indiantemples.com|accessdate=29 July 2017}}</ref> (నవంబరు - డిసెంబరు; దక్షిణ భారతదేశం, తమిళనాడు)
* ఛాత్, హిందూ మతంలో సూర్యుని ఆధాధించే ముఖ్యమైన రోజు, దీనిని కార్తీక మాసం శుక్ల పక్షంలోని 6 వరోఝున జరుపుతారు.
 
== సుబ్రహ్మణ్య షష్ఠి ==
'''సుబ్రహ్మణ్య షష్ఠి''' లేదా '''సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి''' [[దీపావళి]] పండుగ తర్వాత జరిగే ఉత్సవం. దీనినే సుబ్బరాయషష్ఠి అని, స్కందషష్ఠి అని కూడా అంటారు. సుబ్రహ్మణ్యేశ్వరుడు జన్మించిన రోజును ఈ పండుగగా జరుపుకుంటాము. ముఖ్యముగా [[తమిళనాడు]] లోను, [[సుబ్రహ్మణ్యేశ్వర స్వామి]] దేవాలయాలు, కుమారస్వామివార్ల దేవాలయాలు కల ప్రతి చోటా ఈ రోజు విశేష పూజలు జరుపుతారు. ఆలయ సమీపంలో తిరునాళ్ళు వినోద కార్యక్రమాలు జరుపుతారు. <ref>పండుగలు - పరమార్థములు (రచయిత ఆండ్రశేషగిరిరావు), తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/షష్ఠి" నుండి వెలికితీశారు