అమరదీపం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:రమాప్రభ నటించిన చిత్రాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
}}
ఇది 1977లో విడుదలైన ఒక తెలుగు చిత్రం. [[కృష్ణవేణి]], [[భక్త కన్నప్ప]] వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించిన గోపీకృష్ణా మూవీస్ ([[ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు|కృష్ణంరాజు]] సొంత బానరు) తొలిసారిగా రాఘవేంద్రరావు, కృష్ణంరాజు కాంబినేషన్ లో ఈ చిత్రం నిర్మించింది.
==నటీనటులు==
* కృష్ణంరాజు
* జయసుధ
* మురళీమోహన్
* మాధవి
* ప్రభాకరరెడ్డి
* జయమాలిని
* సారథి
* రమాప్రభ
* సాక్షి రంగారావు
* సత్యనారాయణ
* ఝాన్సీ
* మాస్టర్ రాము
* మాడా
* విజయలక్ష్మి
* పొట్టి ప్రసాద్
* అపర్ణ
* జయకృష్ణ
* జూ.కాంచన
* రాళ్ళబండి కామేశ్వరరావు
* జి.ఎన్.స్వామి
* జగ్గారావు
* వీరభద్రరావు
==చిత్రకథ==
అనాధ ఐన [[ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు|కృష్ణంరాజు]]ను దొంగ తనం వృత్తిగా ఉన్న సత్యనారాయణ పెంచుతాడు. పెద్దవాడైన కృష్ణంరాజు ధనికుడౌతాడు. తన దగ్గర పనిచేసే జయసుధను ప్రేమిస్తాడు. ఐతే జయసుధ, మురళీమోహన్ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. అంతే కాకుండా దుర్మార్గపు వృత్తిలో ఉన్న కృష్ణంరాజు అంటే జయసుధ ఇష్టపడదు.
"https://te.wikipedia.org/wiki/అమరదీపం" నుండి వెలికితీశారు