స్పానిష్ ఫ్లూ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 83:
1919 జనవరిలో స్పానిష్ ఫ్లూ మూడవ తరంగం ఆస్ట్రేలియాకు చేరింది. సముద్ర నిర్బంధాన్ని ఎత్తివేసిన తరువాత అక్కడ 12,000 మంది మరణించారు. తరువాత ఇది యూరప్, యునైటెడ్ స్టేట్స్ గుండా వేగంగా వ్యాపించింది. అక్కడ అది వసంతకాలం 1919 జూను వరకు అది కొనసాగింది.<ref>{{Cite web | vauthors = Roos D |date=3 March 2020 |url=https://www.history.com/news/spanish-flu-second-wave-resurgence|title=Why the Second Wave of the 1918 Spanish Flu Was So Deadly |publisher=[[History.com]] |access-date=23 July 2020}}</ref><ref name="VojnosanitetskiPregled">{{cite journal | vauthors = Radusin M | title = The Spanish flu—part II: the second and third wave | journal = Vojnosanitetski Pregled | volume = 69 | issue = 10 | pages = 917–27 | date = October 2012 | pmid = 23155616 | url = https://www.rastko.rs/cms/files/books/5218e8f259be8 | access-date = 23 April 2020 | name-list-style = vanc }}</ref><ref name="CDCThreeWaves">{{cite web |url=https://www.cdc.gov/flu/pandemic-resources/1918-commemoration/three-waves.htm |title=1918 Pandemic Influenza: Three Waves |publisher=[[Centers for Disease Control and Prevention]] |date=11 May 2018 |access-date=23 April 2020}}</ref>{{sfn|Spinney|2018|p=42}} ఇది ప్రధానంగా స్పెయిన్, సెర్బియా, మెక్సికో, గ్రేట్ బ్రిటన్లను ప్రభావితం చేసింది. దీని ఫలితంగా వందల వేల మంది మరణించారు.<ref name="CollegePhysiciansPhiladelphia">{{cite web |url=https://www.historyofvaccines.org/content/blog/influenza-1919-2019 |title=Influenza in 1919 and 100 Years Later | vauthors = Najera RF |publisher=[[College of Physicians of Philadelphia]] |date=2 January 2019 |access-date=23 April 2020}}</ref> దీని తీవ్రత రెండవ వేవ్ కంటే తక్కువగా ఉంది. కాని మొదటి వేవ్ ప్రారంభదశ కంటే చాలా ఘోరమైనదిగా ఉంది. యునైటెడ్ స్టేట్స్, లాస్ ఏంజిల్స్,<ref name="LATimes1919">{{cite news| title=Here are Exact Facts About the Influenza and Its Toll in City, State, Nation, world |url=https://quod.lib.umich.edu/f/flu/9980flu.0013.899/1/--here-are-exact-facts-about-the-influenza-and-its-toll?view=image |work=[[Los Angeles Times]] |date=9 February 1919 |access-date=10 May 2020}}</ref> న్యూయార్క్ నగరం,<ref name="NIH-NYC">{{cite journal | vauthors = Yang W, Petkova E, Shaman J | title = The 1918 influenza pandemic in New York City: age-specific timing, mortality, and transmission dynamics | journal = Influenza and Other Respiratory Viruses | volume = 8 | issue = 2 | pages = 177–88 | date = March 2014 | pmid = 24299150 | pmc = 4082668 | doi = 10.1111/irv.12217 | publisher = [[National Institutes of Health]] }}</ref> మెంఫిస్, నాష్విల్లె, శాన్ ఫ్రాన్సిస్కో, సెయింట్ లూయిస్ వంటి కొన్ని నగరాల్లో వ్యాప్తి సంభవించింది.<ref name="EpidemiologicStudy1921">{{cite journal |title=Influenza: An Epidemiologic Study |journal=[[American Journal of Epidemiology|American Journal of Hygiene]] | vauthors = Vaughan WT |url=https://books.google.com/books?id=Lhc6AQAAMAAJ&pg=PA1 |date=July 1921 |isbn=978-0-598-84038-7 |access-date=11 May 2020}}</ref> 1919లో ఆరుమాసాల కాలంలో అమెరికన్ మరణాల రేట్లు వేలసంఖ్యలో ఉన్నాయి.<ref name="CDCMortality1919">{{cite web |url=https://www.cdc.gov/nchs/data/vsushistorical/mortstatsh_1919.pdf |title=Mortality Statistics 1919: Twentieth Annual Report |publisher=[[United States Census Bureau]] |page=30 |date=1921 |access-date=11 May 2020}}</ref>
 
====Fourthనాలుగవ wave ofఅల 1920====
1920 వసంతఋతువులో న్యూయార్క్ నగరం,<ref name="NIH-NYC"/> స్విట్జర్లాండ్, స్కాండినేవియా,<ref name="IORV2009">{{cite journal | vauthors = Ansart S, Pelat C, Boelle PY, Carrat F, Flahault A, Valleron AJ | title = Mortality burden of the 1918–1919 influenza pandemic in Europe | journal = Influenza and Other Respiratory Viruses | volume = 3 | issue = 3 | pages = 99–106 | date = May 2009 | pmid = 19453486 | pmc = 4634693 | doi = 10.1111/j.1750-2659.2009.00080.x }}</ref> కొన్ని దక్షిణ అమెరికా ద్వీపాలతో సహా వివిక్త ప్రాంతాలలో నాల్గవ అల సంభవించింది.<ref name="Guardian2020">{{cite news |url= https://www.theguardian.com/science/from-the-archive-blog/2020/mar/11/archive-influenza-pandemic-snapshot-1920 |title=How the 1918 flu pandemic rolled on for years: a snapshot from 1920 |newspaper=[[The Guardian]] |access-date=30 April 2020}}</ref> న్యూయార్కు నగరంలో మాత్రమే 1919 డిసెంబరు, 1920 ఏప్రెల్ మధ్య కాలంలో 6,374 మరణాలు నమోదయ్యాయి. ఇది 1918 వసంత ఋతువులో సంభవించిన మొదటి తరంగం కంటే రెండింతలు ఉందని అంచనా వేయబడింది.<ref name="NIH-NYC"/> నాలుగవ అల కారణంగా డెట్రాయిట్, మిల్వాకీ, కాన్సాస్ సిటీ, మిన్నియాపాలిస్, సెయింట్ లూయిస్‌తో సహా ఇతర యుఎస్ నగరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరణాల శాతం 1918 కంటే అధికంగా ఉంది.<ref name="EpidemologicStudy">{{cite web |url= https://quod.lib.umich.edu/f/flu/0980flu.0016.890/108/--influenza-an-epidemiologic-study?page=root;size=100;view=image;q1=1920 |title=Influenza: An Epidemologic Study |page=91 | vauthors = Vaughan WT |publisher=The American Journal of Hygiene |date=July 1921 |access-date=13 August 2020}}</ref> 1920 ప్రారంభంలో పెరూ ఆలస్యంగా అలలను ఎదుర్కొంది. జపాన్‌లో 1919 చివరి నుండి 1920 మార్చిలో వరకు చివరి కేసులు ఉన్నాయి. {{sfn|Spinney|2018|p=43}} ఐరోపాలో ఐదు దేశాలు (స్పెయిన్, డెన్మార్క్, ఫిన్లాండ్, జర్మనీ, స్విట్జర్లాండ్) జానువార్ ప్రాంతాలలో అల ప్రభావం శిఖరాగ్రాన్ని చేరుకుంది.<ref name="IORV2009"/>
[[File:1918 flu in Oakland.jpg|thumb|[[American Red Cross]] nurses tend to flu patients in temporary wards set up inside [[Oakland, California|Oakland]] Municipal Auditorium, 1918.]]
"https://te.wikipedia.org/wiki/స్పానిష్_ఫ్లూ" నుండి వెలికితీశారు