స్పానిష్ ఫ్లూ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 97:
వైరాలజిస్ట్ జాన్ ఆక్స్ఫర్డ్ స్పానిష్ ఫ్లూ ఫ్రాన్స్‌లోని ఎటపుల్స్‌లోని యు.కె ట్రూప్ స్టేజింగ్, హాస్పిటల్ క్యాంపు మధ్యలో ఉన్నట్లు సిద్ధాంతీకరించారు.<ref name="npr"/> ఆయన అధ్యయనం ప్రకారం 1916 చివరలో టాపుల్స్ క్యాంప్ అధిక మరణాలతో కొత్త వ్యాధి ప్రారంభంతో దెబ్బతిన్నదని ఇది ఫ్లూ లాంటి లక్షణాలను కలిగిస్తుందని భావిస్తున్నారు.<ref>{{cite journal | vauthors = Oxford JS | title = The so-called Great Spanish Influenza Pandemic of 1918 may have originated in France in 1916 | journal = Philosophical Transactions of the Royal Society of London. Series B, Biological Sciences | volume = 356 | issue = 1416 | pages = 1857–9 | date = December 2001 | pmid = 11779384 | pmc = 1088561 | doi = 10.1098/rstb.2001.1012 | publisher = [[Royal Society]] | author-link = John Oxford }}</ref><ref name="npr">{{cite web| vauthors = Valentine V |date=20 February 2006 |title=Origins of the 1918 Pandemic: The Case for France |url=https://www.npr.org/templates/story/story.php?storyId=5222069 |publisher=[[National Public Radio]] |access-date=13 April 2020 |archive-url= https://web.archive.org/web/20090430101332/https://www.npr.org/templates/story/story.php?storyId=5222069 |archive-date=30 April 2009 |url-status=live}}</ref> ఆక్స్ఫర్డు నివేదిక ఆధారంగా 1917 మార్చిలో ఆల్డర్‌షాట్‌లోని ఆర్మీ బ్యారక్‌ల వద్ద ఇదే విధమైన వ్యాప్తి సంభవించిందని పేర్కొన్నది.<ref name="oxford:0"/><ref name="npr"/> ఎటాపుల్స్ వద్ద రద్దీగా ఉండే శిబిరం ఆసుపత్రి వాతావరణం పరిస్థితులు, విష వాయువు దాడులు, ఇతర యుద్ధ ప్రమాదాలకు గురైన శ్వాసకోశ వైరస్ వ్యాప్తిసంభంధిత వేలాది మంది బాధితులకు ఈ ఆసుపత్రి చికిత్స అందించింది. దినసరి 1,00,000 మంది సైనికులు శిబిరంలో చికిత్స అందుకున్నారు. ఇది ఒక పిగ్గేరీకి నిలయంగా ఉన్నకారణంగా శిబిరాన్ని పోషించడానికి చుట్టుపక్కల గ్రామాల నుండి క్రమం తప్పకుండా పౌల్ట్రీని తీసుకువచ్చారు. ఆక్స్ఫర్డు అతని బృందం పక్షులను ఆశ్రయించిన ఒక పూర్వ వైరస్ పరివర్తన చెంది ఆ తరువాత ముందు భాగంలో ఉంచిన పందులలో ఇది వ్యాప్తిచెందిందని అభిప్రాయపడ్డారు.<ref name="Etaples">{{cite news | vauthors = Connor S |url=http://www.independent.co.uk/life-style/health-and-wellbeing/health-news/flu-epidemic-traced-to-great-war-transit-camp-728112.html |title=Flu epidemic traced to Great War transit camp |newspaper=The Guardian |place=UK |date=8 January 2000 |access-date=9 May 2009 |archive-url=https://www.webcitation.org/5ghdTveZz?url=http://www.independent.co.uk/life-style/health-and-wellbeing/health-news/flu-epidemic-traced-to-great-war-transit-camp-728112.html |url-status=dead |archive-date=12 May 2009}}</ref><ref name="oxford:0">{{cite journal | vauthors = Oxford JS, Lambkin R, Sefton A, Daniels R, Elliot A, Brown R, Gill D | title = A hypothesis: the conjunction of soldiers, gas, pigs, ducks, geese and horses in northern France during the Great War provided the conditions for the emergence of the "Spanish" influenza pandemic of 1918–1919 | journal = Vaccine | volume = 23 | issue = 7 | pages = 940–5 | date = January 2005 | pmid = 15603896 | doi = 10.1016/j.vaccine.2004.06.035 | url = https://www.faculty.umb.edu/peter_taylor/epi/oxford05.pdf | access-date = 12 March 2020 | url-status = dead | archive-url = https://web.archive.org/web/20200312192929/https://www.faculty.umb.edu/peter_taylor/epi/oxford05.pdf | archive-date = 12 March 2020 }}</ref>2016 లో ప్రచురించబడిన చైనీస్ మెడికల్ అసోసియేషన్ జర్నలు నివేదికలో 1918 మహమ్మారికి కొన్ని సంవత్సరాల ముందు ఈ వైరస్ వైరస్ యూరోపియన్ సైన్యంలో వ్యాపించిందని ఆధారాలు కనుగొన్నాయి.<ref name="JotCMA79">{{cite journal | vauthors = Shanks GD | title = No evidence of 1918 influenza pandemic origin in Chinese laborers/soldiers in France | journal = Journal of the Chinese Medical Association | volume = 79 | issue = 1 | pages = 46–8 | date = January 2016 | pmid = 26542935 | doi = 10.1016/j.jcma.2015.08.009 | doi-access = free }}</ref>1917 ప్రారంభంలో రాజకీయ శాస్త్రవేత్త ఆండ్రూ ప్రైస్-స్మిత్ ఆస్ట్రియాలో ఇన్ఫ్లుఎంజా ప్రారంభమైనట్లు సూచించే ఆస్ట్రియన్ ఆర్కైవ్స్ డేటాను ప్రచురించారు.{{sfn|Price-Smith|2008}}ఇన్ఫ్లుఎంజా, ఇతర శ్వాసకోశ వైరస్ల గురించి చేసిన 2009 లో జరిపిన ఒక అధ్యయనం మొత్తం పద్నాలుగు యూరోపియన్ దేశాలలో 1918 అక్టోబర్ - నవంబర్ రెండు నెలల వ్యవధిలో స్పానిష్ ఫ్లూ మరణాలు ఒకేసారి పెరిగాయని కనుగొన్నారు. వైరస్ ఎక్కడో ఉద్భవించి ఉంటే పరిశోధకులు ఆశించే విధానానికి ఇది భిన్నంగా ఉంటుంది. అందువలన ఐరోపాలో ముందుగా ఆరంభమై తరువాత ఇది బయటికి వ్యాపించింది.<ref name="Ansart et al. 2009"/>
 
====Chinaచైనా====
1993 లో పాశ్చర్ ఇన్స్టిట్యూట్‌లో స్పానిష్ ఫ్లూపై ప్రముఖ నిపుణుడు క్లాడ్ హన్నౌన్ తన అభిప్రాయం వెలిబుచ్చుతూ వైరస్ ముందుగా చైనా నుండి వచ్చి, తరువాత అమెరికా సమ్యుక్తరాష్ట్రాల లోని బోస్టన్ సమీపంలో పరివర్తన చెందిందని తరువాత అక్కడ నుండి యూరోప్ యుద్ధభూమి అయిన బ్రెస్ట్ ఫ్రాన్సుకు వ్యాపించిందని పేర్కొన్నారు. ఇది నావికుల ద్వారా మిగిలిన ఐరోపా, మిగతా ప్రపంచం, మిత్రరాజ్యాల సైనికులలో వ్యాప్తి చెందని ఆయన పేర్కొన్నాడు.<ref name="Hannoun">{{cite conference| vauthors = Hannoun C |year=1993|title=Documents de la Conférence de l'Institut Pasteur|conference=La Grippe Espagnole de 1918|series=Ed Techniques Encyclopédie Médico-Chirurgicale (EMC), Maladies infectieuses|volume=8-069-A-10|name-list-style=vanc|article=La Grippe}}</ref> స్పెయిన్, కాన్సాస్, బ్రెస్ట్ వంటి అనేక ప్రత్యామ్నాయ ప్రతిపాదలను హన్నౌన్ సూచించినప్పటికీ కాని ఆప్రతిపాదనలకు అవకాశం లేదని భావించారు.<ref name="Hannoun"/> 2014 లో 96,000 మంది చైనా కార్మికులను బ్రిటిష్, ఫ్రెంచ్ సైనికులతో పనిచేయడానికి సమీకరించడం మహమ్మారికి మూలంగా ఉండవచ్చునని చరిత్రకారుడు మార్క్ హంఫ్రీస్ వాదించారు. సెయింట్ జాన్స్‌లోని మెమోరియల్ యూనివర్శిటీ ఆఫ్ న్యూఫౌండ్లాండ్‌కు చెందిన హంఫ్రీస్ కొత్తగా వెలికితీసిన రికార్డుల ఆధారంగా కొన్ని తీర్మానాలను ప్రతిపాదించాడు. 1917 నవంబరులో ఉత్తర చైనాను (కార్మికులు ఎక్కడ నుండి వచ్చారు) తాకిన శ్వాసకోశవ్యాధి స్పానిష్ ఫ్లూతో సమానమైనదని చైనా ఆరోగ్య అధికారులు ఒక సంవత్సరం తరువాత గుర్తించారని ఆయన చారిత్రక ఆధారాలను కనుగొన్నారు. {{sfn|Humphries|2014}}<ref name="Vergano">{{cite news| vauthors = Vergano D |date=24 January 2014 |title= 1918 Flu Pandemic That Killed 50 Million Originated in China, Historians Say|magazine=[[National Geographic (magazine)|National Geographic]] |url= http://news.nationalgeographic.com/news/2014/01/140123-spanish-flu-1918-china-origins-pandemic-science-health/|url-status=live |access-date=4 November 2016|archive-url=https://web.archive.org/web/20140126185316/http://news.nationalgeographic.com/news/2014/01/140123-spanish-flu-1918-china-origins-pandemic-science-health/|archive-date=26 January 2014|name-list-style=vanc}}</ref> అయినప్పటికీ ఆధునికంగా పోల్చిచూడడానికి కణజాల నమూనాలు ఏవీ మనుగడలో లేవు.
{{sfn|Spinney|2018|p=143}} ఐరోపాకు వెళ్ళడానికి కార్మికులు తీసుకున్న మార్గంలో కొన్ని భాగాలలో శ్వాసకోశ అనారోగ్యం ఉన్నట్లు కొన్ని నివేదికలు వచ్చాయి, ఇది ఉత్తర అమెరికా గుండా కూడా వెళ్ళింది.{{sfn|Spinney|2018|p=143}}
"https://te.wikipedia.org/wiki/స్పానిష్_ఫ్లూ" నుండి వెలికితీశారు