సుందరకాండ (ధారావాహిక): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
సుందరకాండ, 2009-2011 మధ్యకాలంలో [[జెమినీ టీవీ]]<nowiki/>లో ప్రసారమైన [[తెలుగు]] సీరియల్. రాజా దర్శకత్వం వహించిన ఈ సీరియల్ [[తమిళ భాష|తమిళం]]<nowiki/>లోకి అనువాదమై ప్రసారం చేయబడింది. [[అమెరికా]]లో 30 రోజులు షూటింగ్ జరుపుకున్న మొదటి [[దక్షిణ భారతదేశం|దక్షిణ భారత]] టీవీ సీరియల్ ఇది.<ref>{{Cite web|url=http://tamil.filmibeat.com/television/asokavanam-serial-crossed-200-episode-telecast-on-puthuyugam-035740.html|title=Asokavanam serial crossed 200 episode|date=|publisher=tamil.filmibeat.com|access-date=}}</ref> ఇందులో [[సిమ్రాన్]], [[సుజిత]], [[సాయి కిరణ్]], [[ఇంద్రజ]] తదితరులు నటించారు.<ref>{{Cite web|url=https://nettv4u.com/about/Telugu/tv-serials/sundarakanda|title=Telugu Tv Serial Sundarakanda Synopsis Aired On Gemini TV Channel|website=nettv4u|language=en|access-date=2021-06-06}}</ref>
 
== నటవర్గం ==