నరసింహ రాజు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
 
ఈయనకు ఒక కూతురు జగదాంబ. ఒక కొడుకు. కూతురు మానవ వనరుల విభాగంలో పనిచేస్తుంది. కొడుకు [[కెనడా]]లో ''బ్యాంక్ ఆఫ్ మాంట్రియల్'' లో మేనేజరుగా పనిచేస్తున్నాడు.
 
 
== సినిమా కెరీర్ ==
నరసింహ రాజు 1974 లో విడుదలైన [[నీడలేని ఆడది]] సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేశాడు. ఆ సినిమాలో కథానాయికగా నటించిన [[ప్రభ (నటి)|ప్రభ]] కు కూడా అది మొదటి సినిమానే. ఇది వందరోజులు ఆడి మంచి విజయం సాధించింది. కానీ ఒక ఏడాది పాటూ అవకాశాలు రాలేదు. మళ్లీ అదే నిర్మాతలే అమ్మాయిలూ జాగ్రత్త అనే సినిమాలో అవకాశం ఇచ్చారు. కానీ ఈ సినిమా సరిగా ఆడలేదు. తర్వాత దాసరి నారాయణ రావు తూర్పు పడమర సినిమాలో అవకాశం ఇచ్చాడు. మరి కొన్ని సినిమాలలో అవకాశం వచ్చింది. 1970 వ దశకం రెండో అర్ధ భాగంలో సుమారు 20 సినిమాల్లో నటించాడు. 1993 నుంచి చిత్ర రంగానికి దూరమై టీవీ సీరియళ్ళపై మొగ్గు చూపించాడు.<ref name=sakshi/> ఎండమావులు, పంజరం, [[సుందరకాండ (ధారావాహిక)|సుందరకాండ]] మొదలైనవి ఆయన నటించిన కొన్ని సీరియళ్ళు.
 
== సినిమాల జాబితా ==
"https://te.wikipedia.org/wiki/నరసింహ_రాజు" నుండి వెలికితీశారు