శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
}}
 
'''శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి చరిత్ర'''<ref>{{Cite web|url=http://www.ragalahari.com/news/11908/sri-vasavi-kanyakaparameswari-charitra-film-launched.aspx|title=Sri Vasavi Kanyaka Parameswari Charitra Launch}}</ref><ref name="indiancinemagallery">{{Cite web|url=http://www.indiancinemagallery.com/telugu/movie/sri-vasavi-kanyaka-parameswari-charitra.html|title=Sri vasavi Kanyaka Parameswari Charitra|publisher=indiancinemagallery.com|access-date=18 October 2015}}</ref> 2014 నవంబరు 28న విడుదలైన [[తెలుగు]] పౌరాణిక [[సినిమా]]. జేఆర్ పద్మిని, కొంపల్లి చంద్రశేఖర్, కాసనగొట్టు రాజశేఖర్ గుప్తాగుప్త నిర్మించిన ఈ సినిమాకు శ్రీపాద రామచంద్రరావు దర్శకత్వం వహించాడు. ఇందులో [[సుమన్ (నటుడు)|సుమన్]], [[రమ్యకృష్ణ]], [[రంగనాథ్]], [[సాయి కిరణ్|సాయికిరణ్]], సందీప్తి, శోభ తదితరులు ముఖ్యమైన పాత్రల్లో నటించగా, సాలూరి వాసురావు సంగీతం అదించాడు.
 
== నటవర్గం ==
* [[సుమన్ (నటుడు)|సుమన్]] (విష్ణువర్ధన్ మహారాజు)
* [[రమ్యకృష్ణ]] (ఆదిపరాశక్తిగా పార్వతి దేవి)
* [[రంగనాథ్]] (కుసుమ శ్రేస్ఠి)
* [[సాయి కిరణ్|సాయికిరణ్]] (విష్ణువు)
* సందీప్తి (వాసవి)
* శోభ (సరస్వతి దేవి)
* [[ఎ. వి. ఎస్|ఎ.వి.ఎస్.]]
* [[రఘుబాబు]] (ముత్యాలు)
* [[బాబు మోహన్]]
* [[కొండవలస లక్ష్మణరావు|కొండవలస లక్ష్మణారావు]]
* [[గుండు హనుమంతరావు]]
* తన్వి