చదరంగం (1967 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:రమాప్రభ నటించిన చిత్రాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 13:
}}
'''చదరంగం''' [[ఎస్.వి. రంగారావు]] స్వీయ దర్శకత్వంలో ప్రధాన పాత్రలో నటించి నిర్మించిన 1967 నాటి తెలుగు చలన చిత్రం. ఇతర ముఖ్యపాత్రల్లో [[జమున (నటి)|జమున]], [[హరనాథ్]], [[అంజలీదేవి]] నటించారు. సినిమా కథ, సంభాషణలు [[డి.వి.నరసరాజు]] రాశారు.
==సాంకేతిక వర్గం==
==అభివృద్ధి==
* దర్శకత్వం: [[ఎస్.వి.రంగారావు]]
* కథ, మాటలు: [[డి.వి.నరసరాజు]]
* పాటలు: [[దాశరథి కృష్ణమాచార్య|దాశరథి]]
* సంగీతం: [[టి.వి.రాజు]]
* కళ: ఎ.కె.శేఖర్
* కూర్పు: ఎన్.ఎస్.ప్రకాశం
* ఛాయాగ్రహణం: చంద్రశేఖర్
==నటీనటులు==
 
==పాటలు==
# తారంగం మా బాబు తారంగం నీవలనే ఈ ఇంట్లో ఆనందం - [[పి.సుశీల]]
"https://te.wikipedia.org/wiki/చదరంగం_(1967_సినిమా)" నుండి వెలికితీశారు