తెలుగు పదాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
 
# [[తత్సమము]] : [[సంస్కృతం| ప్రాకృత (సంస్కృత)]] పదము, తెలుగు ప్రత్యయములతో కూడి వ్యవహరింపబడినచో తత్సమము అంటారు. సంస్కృత ప్రాతిపదికపై తెలుగు [[విభక్తి]] ప్రత్యయమును చేర్చుట వలన తత్సమము ఏర్పడును. వీనినే ప్రకృతి అనికూడా అంటారు. ఉదాహరణ: బాలః - బాలురు; పుస్తకమ్ - [[పుస్తకము]]
# [[తద్భవము]] : సంస్కృత, ప్రాకృత పదముల నుండి కొద్ది మార్పులు చెంది ఏర్పడిన పదములను తద్భవములు అంటారు. వీటినే [[వికృతి]] అనికూడా అంటారు. ఉదాహరణ: యజ్ఞము - జన్నము; పంక్తి - బంతి
# [[దేశ్యము]] : తత్సమము, తత్భవములు కాక, [[తెలుగు]] దేశమున వాడుకలో ఉన్న పదములు దేశ్యములు అంటారు. ఉదాహరణ: పీట, చెట్టు
# [[అన్యదేశ్యము]] : ఇతర భాషలకు చెందియుండి తెలుగులో వాడబడుచున్న పదములను అన్యదేశ్యములు అంటారు. ఉదాహరణ: స్టేషను, [[రహదారి|రోడ్డు]] మొదలైనవి.
"https://te.wikipedia.org/wiki/తెలుగు_పదాలు" నుండి వెలికితీశారు