పద్మాలయా పిక్చర్స్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27:
|location_country = భారతదేశం
}}
'''పద్మాలయా పిక్చర్స్''' భారత సినీసినిమా నిర్మాణ, పంపిణీ సంస్థ. దీని అధిపతులు హీరో [[ఘట్టమనేని కృష్ణ]] సోదరులు [[జి.హనుమంతరావు]], [[ఘట్టమనేని ఆదిశేషగిరిరావు|జి.ఆదిశేషగిరిరావు]]. దీనిని 1971లో స్థాపించారు. <ref>{{cite web|url=http://timesofindia.indiatimes.com/city/hyderabad/Padmalaya-plays-out-dubious-land-plot/articleshow/12116379.cms|title=Padmalaya plays out dubious land plot - Times of India}}</ref><ref>{{cite web|url=https://www.imdb.com/company/co0132082/|title=Padmalaya Studios [in]}}</ref> ఈ సంస్థ హైదరాబాదులోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉంది. ఈ సంస్థలో తెలుగు, హిందీ చిత్రాలను నిర్మించారు. ప్రస్తుతం ఈ సంస్థ ఇందిరా ప్రొడక్షన్స్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంటు, కృష్ణ ప్రొడక్షన్స్ ఎంటర్‌టైన్‌మెంటు గా పేరు మార్చబడినది.
 
==నిర్మించిన సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/పద్మాలయా_పిక్చర్స్" నుండి వెలికితీశారు