నీ ప్రేమే నా ప్రాణం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
రాజశేఖర్ దర్శకత్వం లో శ్రీహరి, నికిత రెడ్డి కథానాయక-నాయికలుగా "సంప్రీత్ సినిమా ప్రొడక్షన్స్" ఎంటర్టైన్మెంట్ పతాకంపై వై. భవాని నిర్మించిన చిత్రం నీ ప్రేమే నా ప్రాణం (2018 సినిమా). శ్రీహరి సంగీత దర్శకత్వం వహించారు. ఈ సినిమా 50 రోజుల ఫంక్షన్ విశాఖపట్నం గోకుల్ సినిమా హాల్ లో ఘనంగా నిర్వహించారు. 2018 లో 50 రోజులు ఫంక్షన్ జరుపుకున్న మొదటి సినిమా ఇది. సముద్రం మధ్యలో హీరో పడవలో హీరోయిన్ కోసం వెతుకుతాడు. ఈ సన్నివేశానికి సుమారు 500 పడవలను ఉపయోగించారు. ఈ సన్నివేశం ప్రేక్షకుల లో మంచి అనుభూతి మిగులుస్తుంది. విశాఖపట్నం బీచ్ రోడ్ మొత్తాన్నిముఖ్య ప్రదేశాలని ఈ సినిమలో తెరకి ఎక్కించారు. శ్రీహరి ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా నటించారు. ఈ చిత్రం 13 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ హీరో శ్రీహరి నటించిన తదుపరి చిత్రం "గుండె నిండా నీ ప్రేమే" 2021 లో రిలీజ్ కాబోతుంది.డా శ్రీహరి హీరో గా , దర్యా కిస్ హీరోయిన్ గా నటించిన తదుపరి చిత్రము "ఒక యోధుడు " సినిమా రిలీజ్ కు సిద్ధమైంది .భారీ బడ్జెట్ తో నిర్మితమయిన ఈ చిత్రం తెలుగు ,తమిళ్ , హిందీ భాషల లో ఓకే సారి 2021 లో రిలీజ్ కాబోతుంది . దీనికి మ్యూజిక్ డా.శ్రీహరి అందించారు . ఈ సినిమా కు రాజశేఖర్ దర్శకత్వం వహించారు .
 
<ref>https://www.imdb.com/title/tt7794094/</ref><ref>https://www.google.com/search?q=nee+preme+naa+pranam&source=lnms&tbm=isch&sa=X&ved=0ahUKEwjfk_qetI7iAhXC7HMBHfX5BbMQ_AUIDigB&biw=1536&bih=750#imgrc=nevqTRFK6nGNnM</ref><ref>https://www.google.com/imgres?imgurl=https%3A%2F%2Fimgpw.rightlinks.in%2Fuploads%2F2017%2F07%2FNee-Preme-Naa-Pranam-Telugu-Full-Movie-Watch-Online.jpg&imgrefurl=https%3A%2F%2Ftodaypkmovies.pw%2Fnee-preme-naa-pranam-telugu-full-movie-download-720p-hd%2F&docid=J9Vm2QegMHd32M&tbnid=2It6xkv4x4QvMM%3A&vet=10ahUKEwi9r6zV8qHiAhVA63MBHWw0B-oQMwhPKBIwEg..i&w=450&h=651&itg=1&bih=750&biw=1536&q=nee%20preme%20naa%20pranam&ved=0ahUKEwi9r6zV8qHiAhVA63MBHWw0B-oQMwhPKBIwEg&iact=mrc&uact=8</ref><ref>{{Cite web |url=https://www.justdial.com/Movies/Nee-Preme-Naa-Pranam-Telugu-Movie/11961979 |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2019-05-17 |archive-url=https://web.archive.org/web/20190517061744/https://www.justdial.com/Movies/Nee-Preme-Naa-Pranam-Telugu-Movie/11961979 |archive-date=2019-05-17 |url-status=dead }}</ref> .
పంక్తి 77:
ఈ చిత్రానికి సంగీతం శ్రీహరి అందించారు .
===పాటల జాబితా===
ఊహల్లో ఊపిరి సాంగ్ సూపర్ హిట్ అయి బాగా ప్రజాధారణ పొందింది
 
===స్పందన===
ఈ సినిమా మంచి విజయం సాధించి 2018 లో 50 రోజుల ఫంక్షన్ జరుపుకున్న మొదటి సినిమా గా నిలిచింది
 
===నిర్మాణం===
===అభివృద్ధి===
 
===అభివృద్ధి===
===మూలాలు===
 
"https://te.wikipedia.org/wiki/నీ_ప్రేమే_నా_ప్రాణం" నుండి వెలికితీశారు