పల్లవులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: తిరగ్గొట్టారు విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 2401:4900:4D2A:D0D5:1:2:F27C:DD97 (చర్చ) చేసిన మార్పులను Arjunaraocbot చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 1:
{{ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర}}
'''పల్లవులు'''
 
పల్లవులు - [[అగ్నికులక్షత్రియులు|అగ్నికుల]] క్షత్రియులు
 
పల్లవులు ఎచటివారు అనే ప్రశ్న చరిత్రకారులకు వివాదాస్పదమైన విషయము. [[శాతవాహనులు|శాతవాహన]] రాజు గౌతమీపుత్ర సాతకర్ణి 'శకపహ్లవుల'ను నిర్జించెనని నాసిక్ శాసనము తెలుపుతున్నది. దీని ఆధారముగా పల్లవులు పారశీక దేశవాసులనియు, శక-పహ్లవ-కాంభోజ జాతుల [[వలస]]లలో భాగముగా దక్షిణదేశము చేరి సాతవాహనులతో సంబంధములు నెరిపి క్రమముగా స్వతంత్రులయ్యారని చెప్పవచ్చును. ప్రాచీన [[తమిళ]] [[గ్రంథాలు]] పల్లవులను విజాతీయులుగా పరిగణించాయి<ref>విజ్ఞాన సర్వస్వము, మొదటి సంపుటము, దేశము-చరిత్ర, 1983, తెలుగు విశ్వవిద్యాలయము, హైదరాబాదు</ref>.
"https://te.wikipedia.org/wiki/పల్లవులు" నుండి వెలికితీశారు