అబ్బూరి గోపాలకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 33:
== కళారంగం ==
అంత్యకుల పైడిరాజు ఆధ్వర్యంలో నాలుగు సంవత్సరాలపాటు చిత్రలేఖనం నేర్చుకున్న గోపాలకృష్ణ, సెమినార్లు-పత్రికలలో 36 పరిశోధనా పత్రాలను ప్రచురించాడు. 100కి పైగా కవితలు, తొమ్మిది నాటకాలు రాశాడు. పదవీ విరమణ చేసిన తరువాత, కళను ప్రోత్సహించడానికి ‘అబ్బూరి కళాకేంద్రం’ ను స్థాపించి, వర్ధమాన కళాకారులను ప్రోత్సహించడానికి అనేక ప్రదర్శనలను ఏర్పాటు చేశాడు.<ref name="Abburi Gopalakrishna passes away">{{cite news |last1=The Hindu |first1=Visakhapatnam |title=Abburi Gopalakrishna passes away |url=https://www.thehindu.com/news/cities/Visakhapatnam/Abburi-Gopalakrishna-passes-away/article17125493.ece |accessdate=8 June 2021 |date=1 February 2017 |archiveurl=https://web.archive.org/web/20210225055633/https://www.thehindu.com/news/cities/Visakhapatnam/Abburi-Gopalakrishna-passes-away/article17125493.ece |archivedate=25 February 2021}}</ref>
 
=== రచనలు ===
# అబ్బూరి సంస్మరణ
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/అబ్బూరి_గోపాలకృష్ణ" నుండి వెలికితీశారు