అబ్బూరి గోపాలకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 34:
అంత్యకుల పైడిరాజు ఆధ్వర్యంలో నాలుగు సంవత్సరాలపాటు గోపాలకృష్ణ చిత్రలేఖనం నేర్చుకున్నాడు. హైదరాబాదులోనపి ఫైన్ ఆర్ట్ కళాశాలకు అప్లై చేస్తే సీటు రాలేదు. దాంతో గోపాలకృష్ణ అప్పటి ముఖ్యమంత్రి [[బూర్గుల రామకృష్ణారావు]]కు లేఖ రాయగా, ఆయన గోపాలకృష్ణ ప్రతిభ చూసి కళాశాలలో సీటు ఇప్పించాడు. చిత్రలేఖనం పూర్తిచేసిన తరువాత గుంటూరు జిల్లాలో ముస్సబు ఉద్యోగంలో చేరాడు. దాన్ని వదిలేసి ఆంధ్ర విశ్విద్యాలయం రంగస్థల కళలశాఖలో అధ్యాపకుడిగా చేరాడు. సెమినార్లు-పత్రికలలో 36 పరిశోధనా పత్రాలను ప్రచురించాడు. 100కి పైగా కవితలు, తొమ్మిది నాటకాలు రాశాడు. అన్నమయ్య యక్షగాన సంప్రదాయం మీద పరిశోధన చేసి పిహెచ్.డి. పట్టా పొందాడు. పదవీ విరమణ చేసిన తరువాత, కళను ప్రోత్సహించడానికి ‘అబ్బూరి కళాకేంద్రం’ ను స్థాపించి, వర్ధమాన కళాకారులను ప్రోత్సహించడానికి అనేక ప్రదర్శనలను ఏర్పాటు చేశాడు.<ref name="Abburi Gopalakrishna passes away">{{cite news |last1=The Hindu |first1=Visakhapatnam |title=Abburi Gopalakrishna passes away |url=https://www.thehindu.com/news/cities/Visakhapatnam/Abburi-Gopalakrishna-passes-away/article17125493.ece |accessdate=8 June 2021 |date=1 February 2017 |archiveurl=https://web.archive.org/web/20210225055633/https://www.thehindu.com/news/cities/Visakhapatnam/Abburi-Gopalakrishna-passes-away/article17125493.ece |archivedate=25 February 2021}}</ref>
 
=== నాటక రచనలు ===
# త్రిజాకి యమదర్శనం
# అబ్బూరి సంస్మరణ
# శిరీషిక
# చీకటి చెప్పిన కథ
# లయ
# స్వాతంత్ర్యం
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/అబ్బూరి_గోపాలకృష్ణ" నుండి వెలికితీశారు