మరో మొహెంజొదారో: కూర్పుల మధ్య తేడాలు

4 బైట్లు చేర్చారు ,  11 నెలల క్రితం
చి
దిద్దుబాటు సారాంశం లేదు
 
ఐతిహాసిక (ఎపిక్ థియేటర్) నాటక విధానంతో వ్రాసిన మొదటి తెలుగు నాటకం ఇది<ref>{{cite book|last1=దాసరి|first1=నల్లన్న|title=[[నాటక విజ్ఞాన సర్వస్వం]]|date=2008|publisher=పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం|location=హైదరాబాదు|pages=352|edition=1}}</ref>. మెలోడ్రామాను నియంత్రిస్తూ రంగస్థల పరికరాలు అవసరం లేకుండా కేవలం నీలితెరలతోనే ప్రదర్శింపగల సౌలభ్యం ఈ నాటకానికి ఉంది. [[ఫ్రీజ్ టెక్నిక్]] (బొమ్మల్లా నిలబడిపోవడం) అనే నూతన పద్ధతి ఈ నాటకంతోనే ప్రారంభమైంది.
 
ప్రయోగ దృష్టి నంది తరువాత వచ్చిన నాటకకర్తలలో కూడా కనిపిస్తుంది. ఆశ ఖరీదు అణా (గోరా శాస్త్రి), రాజీవం (కేవీఆర్, వేణు), మళ్లీ మధుమాసం ([[గణేశ్ పాత్రో]]), త్రిజాకీ యమదర్శనం ([[అబ్బూరి గోపాలకృష్ణ]]), కుక్క ([[యండమూరి వీరేంద్రనాథ్|యండమూరి]]), ఓ బూతు నాటకం (ఇసుకపల్లి మోహనరావు), కొక్కొరోకో, గార్దభాండం ([[తనికెళ్ల భరణి]]), పెద్ద బాలశిక్ష (ఆకెళ్ల), పడమటిగాలి ([[పాటిబండ్ల ఆనందరావు]]) వంటి వాటిలో ప్రశంసనీయమైన ప్రయోగధోరణులు కనిపిస్తాయి.
 
==ప్రదర్శనలు==
1,84,929

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3214127" నుండి వెలికితీశారు