అశోక్ గెహ్లోట్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:రాజకీయ నాయకులు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
వ్యక్తిగత జీవితం
పంక్తి 1:
అశోక్ గెహ్లోట్(జననం 1951 మే 3) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, ప్రస్తుత [[రాజస్థాన్]] [[ముఖ్యమంత్రి]]. ఇతను [[భారత జాతీయ కాంగ్రెస్|జాతీయ కాంగ్రెస్ పార్టీకిపార్టీ]]<nowiki/>కి చెందిన వాడు. ఇతను ఇప్పటివరకు 3 సార్లు రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు:1998 డిసెంబర్ నుండి 2003 వరకు మొదటిసారి, 2008 నుండి 2013 వరకు రెండవ సారి, 2018 డిసెంబర్ లో మూడవ సారి.
 
== వ్యక్తిగత జీవితం ==
అశోక్ గెహ్లోట్ తండ్రి బాబు లక్ష్మణ్ సింగ్ గెహ్లోట్ వృత్తిరీత్యా ఒక [[ఇంద్రజాలం|ఇంద్రజాలి]]<nowiki/>కుడు అతను తన ప్రదర్శనలు ఇవ్వడానికి దేశవ్యాప్తంగా తిరుగుతూ ఉండేవాడు. [[రాజకీయాలు|రాజకీయ]]<nowiki/>పరంగా ఎటువంటి కుటుంబ నేపథ్యం లేకుండా అశోక్ గెహ్లాట్ రాజకీయాల్లో రాణించగలిగాడు. అశోక్ గెహ్లోట్ సైన్స్ ఇంకా న్యాయశాస్త్రంలో పట్టభద్రుడు, ఆర్థికశాస్త్రంలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ విద్యను కూడా చదివాడు. ఇతని కుమారుడు వైభవ్ గెహ్లోట్ కూడా రాజకీయాల్లోనే ఉన్నాడు 2019 లోక్ సభ సాధారణ ఎన్నికల్లో [[జోధ్‌పూర్|జోధ్పూర్]] నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే  ఈ పదవికి పోటీ చేశాడు.
 
[[వర్గం:భారతదేశ రాష్ట్రాల ముఖ్యమంత్రులు]]
"https://te.wikipedia.org/wiki/అశోక్_గెహ్లోట్" నుండి వెలికితీశారు