శ్వేతనాగు: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ, మూలాలు చేర్పు
ట్యాగు: 2017 source edit
ఒక వివరం
ట్యాగు: 2017 source edit
పంక్తి 13:
| country = [[భారత దేశం|భారతదేశం]]
}}
'''శ్వేతనాగు''' సంజీవి దర్శకత్వంలో [[సి. వి. రెడ్డి]] నిర్మించగా 2004 లో విడుదలైన చిత్రం.<ref name=idlebrain.com>{{cite web|last1=జి. వి|first1=రమణ|title=ఐడిల్ బ్రెయిన్ లో శ్వేతనాగు చిత్ర సమీక్ష|url=http://www.idlebrain.com/movie/archive/mr-swethanaagu.html|website=idlebrain.com|publisher=idlebrain.com|accessdate=11 August 2017}}</ref> ఇందులో [[సౌందర్య]] ప్రధాన పాత్ర పోషించింది. అబ్బాస్ మరో ముఖ్యపాత్రలో నటించాడు.<ref name="T">{{Cite web|url=https://timesofindia.indiatimes.com/hyderabad-times/Abbas-receives-mafia-threat/articleshow/58616.cms|title=Abbas receives mafia threat &#124; undefined News&nbsp;— Times of India|website=The Times of India}}</ref> ఈ సినిమా మొదట్లో తెలుగు తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మించాలనుకున్నారు కానీ తర్వాత తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి నిర్మించబడింది. కన్నడలో శ్వేత నాగ అనే పేరుతో విడుదలైంది. రెండు భాషల్లో ప్రధాన తారాగణం ఒకటే అయినా సహాయ నటులు మాత్రం వేరు. [[మేఘాలయ]] నుంచి తీసుకువచ్చిన తెల్లటి నాగుపామును ఈ చిత్రంలో వాడుకున్నారు.<ref name="H">{{Cite web|url=https://www.thehindu.com/todays-paper/tp-features/tp-metroplus/wonderful-white-snake/article28443382.ece|title=Wonderful white snake|date=22 July 2003|work=The Hindu}}</ref> తెలుగు వర్షన్ తమిళంలో మధుమతి అనే పేరుతో అనువాదం అయింది.
ఒక నాగు తనకు హాని చేసిన కథానాయికపై పగబట్టడం, నాగదేవత సాయంతో ఆమె అందులోంచి బయటపడటం ఈ చిత్ర ప్రధాన కథాంశం.
 
"https://te.wikipedia.org/wiki/శ్వేతనాగు" నుండి వెలికితీశారు