జగద్గురు శ్రీ షిర్డీ సాయిబాబా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
}}
 
'''జగద్గురు శ్రీ షిర్డీ సాయిబాబా''' [[2009]], [[నవంబరు 29]]న విడుదలైన తెలుగు సినిమా. బి.వి.రెడ్డి షిర్డీ సాయిబాబాగా ప్రధాన పాత్రను పోషిస్తూ నిర్మించిన ఈ సినిమాకు గూడ రామకృష్ణారెడ్డి దర్శకత్వం వహించాడు.<ref name="indiancine.ma">{{cite web |last1=web master |title=Jagadhguru Sri Shirdi Saibaba |url=https://indiancine.ma/BJLK/info |website=indiancine.ma |accessdate=8 June 2021}}</ref> ఈ చిత్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం [[సరోజినీ దేవి అవార్డు పొందిన జాతీయ సమైక్యతా చిత్రాలు|ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రం]]గా [[నంది పురస్కారాలు|నంది పురస్కారాన్ని]] అందజేసింది.<ref>http://www.idlebrain.com/news/2000march20/nandiawards2009.html</ref>
==నటీనటులు==
* బి.వి.రెడ్డి