సౌందర్య: కూర్పుల మధ్య తేడాలు

సమాచార పెట్టె ఆధునికీకరణ, శైలి సవరణలు, అక్షర దోష సవరణలు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Infobox actorperson
| bgcolour =
| image = Soundarya (actress).jpg
పంక్తి 5:
| caption = సౌందర్య ముఖచిత్రం
| name = సౌందర్య
| birthnamebirth_name = సౌమ్య
| birth_date = {{birth date|df=yes|1977|07|18}}<ref name="Obituary: Soundarya"/>
| birthdate = {{birth date|df=yes|1977|07|18}}<ref>{{cite web|last1=Pandya|first1=Haresh|title=Obituary: Soundarya|url=https://www.theguardian.com/news/2004/may/10/guardianobituaries.film|website=[[The Guardian]]|accessdate=6 May 2016|date=10 May 2004}}</ref><ref name="m.imdb.com">{{cite web|url=https://www.imdb.com/name/nm0815897/|title=Soundarya|website=IMDb}}</ref>
| birth_place = [[ముళబాగల్]], [[కోలారు జిల్లా]], [[కర్ణాటక]]
| birthplace = [[Mulbagal]], [[Kolar]], [[Karnataka]], India
| deathdatedeath_date = {{Death date and age|df=yes|2004|04|17|1976|07|18}}<ref name="Obituary: Soundarya">{{cite web|last1=Pandya|first1=Haresh|title=Obituary: Soundarya|url=https://www.theguardian.com/news/2004/may/10/guardianobituaries.film|website=[[The Guardian]]|accessdate=6 May 2016|date=10 May 2004}}</ref>
| deathplacedeath_place = బెంగళూరు, ఇండియా
| othername occupation = నటి
| other_names =
| yearsactiveyears_active = [[1992]]-[[2004]] వరకు
| spouse = జి.ఎస్.రఘు (m.2003-2004)
| homepage =
| notable role =
| academyawards =
| filmfareawards=
| emmyawards =
| tonyawards =
}}
 
Line 26 ⟶ 21:
సౌందర్య అసలు పేరు సౌమ్య. సినీ రంగ ప్రవేశం కొరకు ఆమె పేరును సౌందర్యగా మార్చుకున్నది. ఆమె ప్రాథమిక విద్యను అభ్యసించేటపుడే మొదటి చిత్రంలో నటించింది. ఆమె ఎం.బి.బి.ఎస్ మొదటి సంవత్సరంలో ఉండగా, ఆమె తండ్రి యొక్క స్నేహితుడు, గంధర్వ (1992) చిత్రంలో నటించేందుకు అవకాశం ఇచ్చారు. [[అమ్మోరు]] చిత్రం విజయవంతమైన తరువాత, ఆమె చదువును మధ్యలోనే ఆపేసింది.
 
తరువాత ఆమె తెలుగు చిత్రరంగ ప్రవేశం చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆమె మంచి పేరు ప్రఖ్యాతులు గడించి విజయఢంకా మ్రోగించింది. ఆమె కన్నడ, తమిళం, మలయాళం చిత్రాలతో పాటు ఒక హిందీ చిత్రంలో కూడా నటించింది. హిందీలో ఆమె [[అమితాబ్ బచ్చన్|అమితాబచ్చన్‌]] తో కలిసి సూర్యవంశ్ అనే హిందీ చిత్రంలో నటించింది.
 
సౌందర్య గిరీష్ కాసరవల్లి దర్శకత్వంలో ద్వీప అనే కన్నడ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రం జాతీయ పురస్కారాలలో ఉత్తమ చిత్రానికి గాను స్వర్ణకమలంతో పాటు పలు పురస్కారాలు అందుకుంది. ఈ చిత్రానికి కర్ణాటక ప్రభుత్వం నుండి ఉత్తమ నటి, ఉత్తమ చిత్రం, ఉత్తమ ఛాయాచిత్రగ్రహణానికి గాను పురస్కారాలు లభించాయి. పలు అంతర్జాతీయ చిత్రోత్సవాలలో కూడా ప్రదర్శింపబడింది.
 
సౌందర్య 2004 ఏప్రిల్ 17న విమాన ప్రమాదంలో మరణించింది. ఎన్నికల సందర్భంగా, [[భారతీయ జనతా పార్టీ]] మద్దతు పలుకుతూ [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్ర ప్రదేశ్‌]]లో ప్రసంగించడానికి బయలుదేరుతున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ఆమె సోదరుడు, కన్నడ చిత్రాల నిర్మాత అయిన అమర్ నాధ్ కూడా ఆ ప్రమాదంలో మరణించాడు. ఆమె కన్నడంలో నటించిన ఆఖరి చిత్రం "ఆప్త మిత్ర" విజయవంతమైంది. ప్రస్తుతం ఆమె జ్ఞాపకార్ధం "సౌందర్య స్మారక పురస్కారం"ను కర్ణాటకాంధ్ర లలితకళ అకాడమి వారు ప్రతీ సంవత్సరం [[ఉగాది|ఉగాది పండుగ]] రోజున ఉత్తమ నటీమణులకు బహుకరించుచున్నారుబహుకరిస్తున్నారు.
 
== సినీ జీవితము ==
 
తెలుగు సినీపరిశ్రమలో అత్యంత ప్రభాశాలురైన నటీమణులలో సౌందర్య ఒకరు. ప్రముఖ హీరో [[దగ్గుబాటి వెంకటేష్|విక్టరీ వెంకటేశ్]] సరసన [[రాజా]], [[జయం మనదేరా]], [[పెళ్ళి చేసుకుందాం]], [[పవిత్ర బంధం (1996 సినిమా)|పవిత్ర బంధం]] వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రశంసలందుకున్నారు<ref name="graun1"/><ref>{{cite web|url=http://pib.nic.in/archieve/iffi/iffi2002/dweepa.html |title=International Film Festival of India-2002 |publisher=Pib.nic.in |date=2002-09-26 |accessdate=2013-05-29}}</ref>. వారిద్దరూ తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత విజయవంతమైన జంటగా గుర్తింపబడ్డారు. అందాల ప్రదర్శనకి బద్ధ వ్యతిరేకి. తెలుగు ప్రజలు ఆమెనెప్పటికీ మరువలేరు. పన్నెండేళ్ళ అచిరకాలంలోనే సౌందర్య ఆరు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలనందుకొంది. అవి: [[అమ్మోరు]] (1994), [[అంతఃపురం (సినిమా)|అంత:పురం]](1998), [[రాజా (1999 సినిమా)|రాజా]] (1999), ద్వీప(2002) (ఉత్తమ నటి, ఉత్తమ నిర్మాత విభాగాల్లో 2 పురస్కారాలు), ఆప్తమిత్ర (2004). కర్ణాటక ప్రభుత్వం నుంచి 4 ప్రతిష్టాత్మక పురస్కారాలు దొనిసగలి(తెలుగులో మహిళ), ద్వీప(ఉత్తమ నటి, ఉత్తమ నిర్మాత విభాగాల్లో 2 పురస్కారాలు), ఆప్తమిత్ర చిత్రాలకై అందుకొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మూడు ప్రతిష్టాత్మక నంది పురస్కారాలను అమ్మోరు, పవిత్రబంధం, అంత:పురం చిత్రాలకై అందుకున్నారు. పరిశ్రమలో లైట్ బాయ్ స్థాయి నుంచి ప్రతి ఒక్కరినీ ఆదుకునే మనిషిగా ఆవిడకు పేరు ఉంది. వీటన్నింటి మూలంగా పరిశ్రమలోనే కాక అభిమానుల హృదయాలలోనూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు "'''సౌందర్య'''".సౌందర్యని తెలుగింటి ఆడపడుచుగా ఆదరించారు.ఆమెను జూనియర్ సావిత్రి అంటారు.సౌందర్యకు ''నవరసనటన మయూరి'' అనే బిరుదుగలదు.<ref name="rediff1">{{cite news |url=http://www.rediff.com/entertai/1998/mar/28sou.htm|title=Child, woman, star|last=Kumar |first=Ch Sushil |date=1998-03-28 |work=Interview|publisher=[[Rediff.com]]|accessdate=2009-06-20}}</ref>
 
== వ్యక్తిగత జీవితము ==
సౌందర్య అష్టగ్రామంలో జన్మించింది, ఆమె స్మార్థ బ్రాహ్మణి. ఆమె ఆర్.ఎస్.ఎస్.తో ప్రభావితమై భా.జ.పా.లో చేరారు. ఈమె తన మేనమామ, తన బాల్య స్నేహితుడు, సాఫ్ట్‌వేర్ ఇంజనీరు అయిన జి.ఎస్.రఘును 2003 ఏప్రిల్ 27లో వివాహ మాడారు. ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టాలనే కలలుండేవి. ఈమె తాను మరణించే నాటికి '[[కమ్లి]]' అనే చిత్రాన్ని నిర్మించ తలపెట్టారు, దీనికి దర్శకుడిగా కె.ఎన్.టి.శాస్త్రి వహించేవారు. ఈమె 'అమర సౌందర్య సోషియల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్' (ASSET) ద్వారా తన భర్త, ఆడపడుచు సహకారంతో ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టారు. కర్నాటక, ములబాగల్ తాలూకాలోని తన గ్రామం గంగికుంటను అభివృద్ధి పరచారు. ఓ అనాధాశ్రయాన్నిఅనాథాశ్రమాన్ని, ఓ పాఠశాల 'అమర సౌందర్య విద్యాలయ' పేరుతో ఓ పాఠశాల స్థాపించారు. తన తమ్ముడు అమరనాథ్ సహకారంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. అంతేగాక తన భర్త, ఆడపడుచుల కలలను సాకారం చేస్తూ విద్యాలయాలను స్థాపించారు, సహాయ సహకారాలను అందించారు. వీరి కుటుంబం ఇప్పటికీ ఈ విద్యాలయాలకు ధన సహాయం చేస్తూనే ఉంది.
 
==మరణం==
2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో [[భాజపా]] కి ప్రచారం చేసింది. అదే ఏడాది ఏప్రిల్ 17న [[బెంగళూరు]] లోని జక్కూరు విమానాశ్రయం నుంచి మనరాష్ట్రం లోని [[కరీంనగర్|కరీంనగర్‌]] లో పార్లమెంట్ అభ్యర్థి (బీజేపీ) [[సి.హెచ్.విద్యాసాగర్ రావు|విద్యాసాగర్‌రావు]] తరపున ప్రచారం చెయ్యడానికి చార్టెర్డ్ విమానంలో బయలుదేరారు. ఆ విమానంలో సౌందర్య, ఆమె సోదరుడు అమరనాథ్ ఉన్నారు. దురదృష్టవశాత్తు విమానం గాలిలోకి ఎగిరి కొన్ని క్షణాలకే పక్కనే ఉన్న గాంధీ విశ్వవిద్యాలయం (జీకేవీకే) ఆవరణంలో కుప్పకూలిపోవడంతో సజీవ దహనమయ్యారు.<ref name="voa1">{{cite news|url=http://www.voanews.com/bangla/archive/2004-04/a-2004-04-17-2-Indian.cfm?moddate=2004-04-17|title=Indian Actress Soundarya Dies in Plane Crash|date=2004-04-17 |work=online edition |publisher=[[Voice of America]] news|accessdate=2009-06-20}}</ref><ref name="toi1">{{cite news|url=http://timesofindia.indiatimes.com/articleshow/623088.cms |title=Soundarya dies in plane crash |last=Hemant Raj|first= Ashwin |date=2005-04-17 |work=Online edition|publisher=[[Times of India]]|accessdate=2009-06-20}}</ref>.
 
==ఆస్తుల వివాదము==
Line 113 ⟶ 107:
* ''ద్వీప'' (2001)
* ''ఆప్తమిత్ర'' (2004)
 
===తమిళం===
* ''తవసి''
Line 119 ⟶ 114:
* ''కాదలా కాదలా'' (1998)
* ''పడయప్ప'' (1999)
 
===మళయాళం===
* ''యత్రకరుదే శ్రదక్కు'' (2002)
* ''కిళిచుందన్ మంపళం'' (2003)
 
===హిందీ===
* ''సూర్యవంశంసూర్యవంశ్'' (1999)
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
==ఇతర లింకులు==
* {{IMDb name|id=0815897|name=సౌందర్య}}
"https://te.wikipedia.org/wiki/సౌందర్య" నుండి వెలికితీశారు