"అంతఃపురం (సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

సమాచార పెట్టె ఆధునికీ కరణ సంగీతం వివరాలు చేర్పు, ప్రవేశిక కొద్దిగా విస్తరణ
చి (వర్గం:ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ తెలుగు సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి))
(సమాచార పెట్టె ఆధునికీ కరణ సంగీతం వివరాలు చేర్పు, ప్రవేశిక కొద్దిగా విస్తరణ)
ట్యాగు: 2017 source edit
 
{{Infobox film|
{{వేదిక|తెలుగు సినిమా}}
{{సినిమా|
name = అంతఃపురం |
image =Antahpuram.jpg |
director = [[కృష్ణవంశీ]]|
producer = పి. కిరణ్|
writer = కృష్ణవంశీ (కథ), ఆకెళ్ళ (మాటలు)|
year = 1998|
released = {{Film date|1998|11|30}}|
language = తెలుగు|
country = భారతదేశం|
production_company studio= [[ఆనంది ఆర్ట్ క్రియేషన్స్]] |
music = [[ఇళయరాజా]]|
lyrics = [[సిరివెన్నెల సీతారామశాస్త్రి]]|
starring = [[సాయి కుమార్]],<br>[[సౌందర్య ]],<br>[[ప్రకాష్ రాజ్]]|
cinematography = ఎస్. కె. ఎ భూపతి |
editing = శంకర్ |
runtime = 137 ని |
}}
'''అంతఃపురం ''' 1998లో [[కృష్ణవంశీ]] దర్శకత్వంలో విడుదలైన తెలుగు సినిమా. ఇందులో ప్రకాష్ రాజ్, సౌందర్య, సాయికుమార్, జగపతి బాబు ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాను ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై పి. కిరణ్ నిర్మించాడు.
'''అంతఃపురం ''' 1998లో విడుదలైన తెలుగు సినిమా.
 
==కథ==
ఇది ముఠా కక్ష్యల నేపథ్యంలో తీసిన చిత్రం. రాయలసీమలోని ఒక ముఠా నాయకుడు నరసింహ ([[ప్రకాష్ రాజ్]]) కుటుంబానికి వేరొక కుటుంబంతో ముఠా కక్ష్యలు ఉంటాయి. ఇతని కుమారుడు శేఖర్ ([[సాయి కుమార్]]) కు ఈ గొడవలు నచ్చక కుటుంబానికి దూరంగా [[న్యూజిలాండ్]] దేశంలో నివసిస్తుంటాడు. అక్కడే ఒక అమ్మాయి భానుమతి ([[సౌందర్య]]) ని ప్రేమ వివాహం చేసుకుంటాడు. వీరికి ఒక కుమారుడు కలిగిన తర్వాత తన తండ్రి కోరిక మేరకు తిరిగి గ్రామానికి తిరిగి వస్తాడు. ఇది ఇతని భార్యకు ఇష్టం లేకున్నా భర్త మాటకు విలువ నిచ్చి తను కూడా అక్కడికి వెళుతుంది కాని గొడవలు ఇంకా ముదిరిపోతాయి. అనుకోకుండా జరిగిన గొడవలో సాయికుమార్ ప్రత్యర్థుల చేతిలో హతమవుతాడు. అక్కడే ఉంటే తమ ప్రాణాలకు కూడా ముప్పు ఉన్నదని అతని భార్య, కుమారుడిని తీసుకొని పారిపోతుంది. ఈ క్రమంలో కథ అనేక మలుపులు తిరుగుతుంది.
 
==నిర్మాణం==
===అభివృద్ధి===
''నాట్ విత్ మై డాటర్'' అన్న 1991 నాటి అమెరికన్ చిత్రంలోని పాయింట్ ఆధారంగా తీసుకుని అంత:పురంఅంతఃపురం సినిమా కథను అభివృద్ధి చేశారు. <ref name="టి.ఎన్.ఆర్. ఇంటర్వ్యూ">{{cite web|last1=టి.ఎన్.ఆర్.|title=డైరెక్టర్ కృష్ణ వంశీ ఏక్సక్లూసివ్ ఇంటర్వ్యూ|url=https://www.youtube.com/watch?v=aIo26bhqkGA&t=2605s|website=యూట్యూబ్|publisher=ఐడ్రీమ్స్ తెలుగు మూవీస్|accessdate=17 December 2016}}</ref>
 
==తారాగణం==
*[[జగపతిబాబు]] - అతిథి పాత్ర
*[[చిన్నా]]
*[[ఎమ్మెస్ఎం. ఎస్. నారాయణ]]
*[[బాబు మోహన్]]
*[[తెలంగాణ శకుంతల]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3214295" నుండి వెలికితీశారు