అశోక్ గెహ్లోట్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 59:
అశోక్ గెహ్లోట్ తండ్రి బాబు లక్ష్మణ్ సింగ్ గెహ్లోట్ వృత్తిరీత్యా ఒక [[ఇంద్రజాలం|ఇంద్రజాలి]]<nowiki/>కుడు అతను తన ప్రదర్శనలు ఇవ్వడానికి దేశవ్యాప్తంగా తిరుగుతూ ఉండేవాడు.<ref>{{Cite web|url=https://thewire.in/politics/the-magician-in-rajasthan-congress|title=Ashok Gehlot: The Magician in Rajasthan Congress|website=The Wire|access-date=2021-06-08}}</ref> [[రాజకీయాలు|రాజకీయ]]<nowiki/>పరంగా ఎటువంటి కుటుంబ నేపథ్యం లేకుండా అశోక్ గెహ్లాట్ రాజకీయాల్లో రాణించగలిగాడు. అశోక్ గెహ్లోట్ సైన్స్ ఇంకా న్యాయశాస్త్రంలో పట్టభద్రుడు, ఆర్థికశాస్త్రంలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ విద్యను కూడా చదివాడు. ఇతని కుమారుడు వైభవ్ గెహ్లోట్ కూడా రాజకీయాల్లోనే ఉన్నాడు 2019 లోక్ సభ సాధారణ ఎన్నికల్లో [[జోధ్‌పూర్]] నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే  ఈ పదవికి పోటీ చేశాడు.<ref>{{Cite web|url=https://www.telegraphindia.com/india/moochh-ki-ladai-gehlots-son-in-prestige-fight/cid/1689596|title=Moochh ki ladai: Gehlot’s son in prestige fight|website=www.telegraphindia.com|access-date=2021-06-08}}</ref>
 
మహాత్మా గాంధీ బోధనల ద్వారా ప్రభావితుడైన అశోక్ గెహ్లోట్ తన చిన్నతనంలోనే  కాంగ్రెస్ పార్టీ రాజకీయ  కార్యకలాపాలలో పాల్గొనేవాడు.  1971లో [[పశ్చిమ బెంగాల్]] శరణార్ధుల ఘటన జరిగే సమయంలో, కొన్ని ప్రాంతాలలో  శరణార్థులకు సహాయం అందించే కార్యక్రమాలలో పాల్గొన్నాడు.  ఆ సమయంలోనే ప్రధానమంత్రి [[ఇందిరా గాంధీ|ఇందిరాగాంధీ]] ఆయనను  గుర్తించడం జరిగింది.  ఆ తర్వాత జాతీయ విద్యార్ధి మండలికి ప్రెసిడెంట్ గా నియమితుడయ్యాడు .[[మహాత్మా గాంధీ|గాంధీజీ]] బోధనలు చీరలుజీర్ణించుకున్న ఎంచుకున్నగెహ్లోట్ కేరళగాంధీ అతని అడుగుజాడల్లో నడుస్తూ ఉంటాడు.<ref>{{Cite web|url=https://thewire.in/politics/the-magician-in-rajasthan-congress|title=Ashok Gehlot: The Magician in Rajasthan Congress|website=The Wire|access-date=2021-06-08}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/అశోక్_గెహ్లోట్" నుండి వెలికితీశారు