సామ్రాజ్యం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
}}
సామ్రాజ్యం 2009 జూలై 10న విడుదలైన తెలుగు సినిమా. భవానీ ఎంటర్ టైన్ మెంటు పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు వీరు ద్వైత్ దర్శకత్వం వహించాడు. సుమన్, ప్రియాంకా కొథారి, మాళవిక ప్రధాన తారాగణంగా నటించారు. <ref>{{Cite web|url=https://www.filmibeat.com/telugu/movies/samrajyam.html|title=Samrajyam (2009) {{!}} Samrajyam Movie {{!}} Samrajyam Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos|website=FilmiBeat|language=en|access-date=2021-06-08}}</ref>ఈ సినిమా తెలుగు, ఆంగ్లం, హిందీ భాషల్లో నిర్మించబడింది.<ref>{{Cite web|url=https://indiancine.ma/AWYS|title=Samrajyam (2009)|website=Indiancine.ma|access-date=2021-06-08}}</ref>
 
== కథ ==
సామ్రాజ్యం ఒక యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రం. దీనిలో కథ ఒక కక్ష పూరిత కుటుంబంలో పుట్టి పెరిగిన ఇద్దరు సోదరుల చుట్టూ తిరుగుతుంది, చివర్ఫకు ఈ ఇద్దరు సోదరులు ఒకరినొకరు చంపడం జీవితానికి ముగింపు కాదని తెలుసుకొని దానిని ఎలా సరిదిద్దారు అనే దాని గురించి ఉంటుంది.
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/సామ్రాజ్యం" నుండి వెలికితీశారు