పవన్ కళ్యాణ్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "update" మూస చేర్పు
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 27:
 
== నట జీవితం ==
[[1996]]లో ''అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'' చిత్రంద్వారా ''పవన్ కళ్యాణ్''గా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. [[గబ్బర్ సింగ్]] కుగాను తెలుగులో ఉత్తమ నటునిగా ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకొన్నాడు. [[అత్తారింటికి దారేది]] చిత్రం వసూళ్ళలో అప్పటి వరకు తెలుగు సినీపరిశ్రమలో ఉన్న రికార్డులన్నింటినీ బద్దలు కొట్టిందని అంటారు. [[అంజనా ప్రొడక్షన్స్]], [[పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్]] బ్యానర్లతో సినిమాలు నిర్మించాడు. 2015 లో [[గోపాల గోపాల]] చిత్రంలో మోడరన్ కృష్ణునిగా నటించాడు. 2016లో [[సర్దార్ గబ్బర్ సింగ్]], [[2016]] ప్రారంభంలో [[కాటమరాయుడు]] సినిమాలలో నటించాడు.[[త్రివిక్రం శ్రీనివాస్|త్రివిక్రమ్]] దర్శకత్వంలో తన 25వ చిత్రం [[ఆజ్ఞతవాసి (సినిమా)|ఆజ్ఞతవాసిలో]] నటించాడు. 2022లో పవన్ కళ్యాణ్ [[రానా దగ్గుబాటి]] కలిసి నటించిన సినిమా విడుదల కానుంది<ref>{{Cite web|url=https://cinelist.in/pawan-kalyan-upcoming-movies/|title=Pawan Kalyan Upcoming Movies List 2021-22|website=Cinelist.in|language=en-US|url-status=live|access-date=2021-03-31}}{{Dead link|date=జూన్ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>.
 
=== నటన ప్రత్యేకతలు ===
"https://te.wikipedia.org/wiki/పవన్_కళ్యాణ్" నుండి వెలికితీశారు