అబ్బూరి గోపాలకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి AWB తో సవరణలు, typos fixed: కు → కు (2), → (2) |
||
పంక్తి 26:
}}
'''అబ్బూరి గోపాలకృష్ణ''' ([[మార్చి 2]], [[1936]] - [[జనవరి 31]], [[2017]]) [[ఆంధ్రప్రదేశ్]]
== జీవిత విషయాలు ==
పంక్తి 32:
== కళారంగం ==
అంత్యకుల పైడిరాజు ఆధ్వర్యంలో నాలుగు సంవత్సరాలపాటు గోపాలకృష్ణ చిత్రలేఖనం నేర్చుకున్నాడు. హైదరాబాదులోనపి ఫైన్ ఆర్ట్ కళాశాలకు అప్లై చేస్తే సీటు రాలేదు. దాంతో గోపాలకృష్ణ అప్పటి ముఖ్యమంత్రి [[బూర్గుల రామకృష్ణారావు]]కు లేఖ రాయగా, ఆయన గోపాలకృష్ణ ప్రతిభ చూసి కళాశాలలో సీటు ఇప్పించాడు. చిత్రలేఖనం పూర్తిచేసిన తరువాత గుంటూరు జిల్లాలో ముస్సబు ఉద్యోగంలో చేరాడు. దాన్ని వదిలేసి ఆంధ్ర విశ్విద్యాలయం రంగస్థల కళలశాఖలో అధ్యాపకుడిగా చేరాడు. సెమినార్లు-పత్రికలలో 36 పరిశోధనా పత్రాలను ప్రచురించాడు. 100కి పైగా కవితలు, తొమ్మిది నాటకాలు రాశాడు. అన్నమయ్య యక్షగాన సంప్రదాయం మీద పరిశోధన చేసి పిహెచ్.డి. పట్టా పొందాడు. పదవీ విరమణ చేసిన తరువాత, కళను ప్రోత్సహించడానికి ‘అబ్బూరి
[[గిరీష్ కర్నాడ్]] కన్నడంలో రాసిన నాటకాలను తెలుగులోకి ఆయన అనువదించి ప్రదర్శించాడు. రంగస్థల రూపకల్పన, దర్శకత్వం, పురాతత్వ పరిశోధనలో విశేష సేవలు అందించడమేకాకుండా క్షేత్రస్థాయిలో అనేకమందిని కలిసి వారి నుంచి అనేక వివరాలు తీసుకుని, అన్నమయ్య ఇలా ఉండవచ్చునని ఊహించి చిత్రం గీశాడు. తన గీసిన చిత్రాలను విశాఖ మ్యూజియానికి అందించాడు.<ref name="ప్రయోగాత్మక నాటక రచయిత">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=తెలుగు వార్తలు |title=ప్రయోగాత్మక నాటక రచయిత |url=https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-363802 |accessdate=8 June 2021 |work=www.andhrajyothy.com |date=31 January 2017 |archiveurl=https://web.archive.org/web/20210608081359/https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-363802 |archivedate=8 June 2021}}</ref>
|