వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 1,056:
 
ఈ సమస్యను నివారించడానికి ఈ [[:వర్గం:కులాలు|కులాలు వర్గం]] లోని పేజీలన్నిటినీ అర్ధ సంరక్షణలో పెడితే బాగుంటుందని నా అభిప్రాయం. ఇప్పటికే కొన్ని పేజీలను అర్ధ సంరక్షణలో పెట్టే ఉంటాం కూడా. పరిశీలించండి. __ [[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 06:22, 8 జూన్ 2021 (UTC)
 
:చదువరి గారూ, నేను కూడా ఇలాంటి మార్పులు గమనించానండీ, కులాలకు సంబంధించిన మార్పులు కొంచెం సెన్సిటివ్ అయినందున మూలాలు లేని సమాచారం చేర్చినప్పుడు దాన్ని తిప్పికొట్టడమే మంచి పద్ధతి. అలాగే నమోదయిన సభ్యులు మాత్రమే మార్పులు చేసేలా సంరక్షణ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం కూడా. [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] [[వాడుకరి చర్చ:రవిచంద్ర|(చర్చ)]] 05:32, 9 జూన్ 2021 (UTC)
 
== ఇటీవలి మార్పులు కొత్తగా ==
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు