మహబూబాబాద్: కూర్పుల మధ్య తేడాలు

చి పురపాలక సంఘాలు మూస అవసరం లేదు
పంక్తి 26:
 
2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 1,13,812 - పురుషులు 56,424 - స్త్రీలు 57,388..పిన్ కోడ్ నం.506 101.,ఎస్.టి.డి.కోడ్ = 08719.
మ్రానుకోట నుంచి మానుకోటగా ఆ తరువాత మహబూబాబాద్ గా పిలువబడుతున్న ఈ ప్రాంతం ఒకప్పుడు దట్టమైన అడవిని కలిగి ఉండేదని పెద్దలు చెబుతుంటారు. ఆ ప్రాంతం మైదాన, మన్యం ప్రాంతాల క లయికతో విభిన్న వాతావరణాన్ని కలిగి ఉంటుంది. ఇప్పటికీ మానుకోటగాను, మహబూబాబాద్ గాను, మహబాద్ గాను పిలుస్తుంటారు. గిరిజన జనాభా అధికంగా ఉండే ప్రాంతంలో విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. జనాభా పెరుగుతున్నప్పటికీ దానికి తగినట్టుగా రెవెన్యూ జనరేట్ అయ్యే పరిస్థితులు ఇక్కడ లేవు. కేవలం భవన నిర్మాణ రంగంపైనే చాలా మంది ఆధారపడి ఉన్నారు. వ్యవసాయ ప్రాంతం కావడంతో ఇక్కడ పల్లెలలో ఖరీఫ్, రబీ సమయాల్లో వ్యవసాయ పనులతో ఉపాధి లభిస్తుంది. గ్రానైట్ రంగం అభివ్రుద్ధి చెందుతుండటంతో కొందరికి అది ఉపాధిని ఇస్తోంది. 461 గ్రామపంచాయతీలతో జిల్లాగా ఉన్న మహబూబాబాద్ ప్రజలు ఇప్పటికీ విద్యా, ఉద్యోగ, ఇతర అవసరాల కోసం వరంగల్, ఖమ్మం, విజయవాడ, హైదరాబాద్ నగరాలకు వెళుతుంటారు. జిల్లా కేంద్రంగా ఆవిర్భవించినా కూడా మహబూబాబాద్లో ఇంజనీరింగ్, మెడికల్, పాలిటెక్నిక్ కళాశాలలు లేవు...
 
== వరంగల్ జిల్లా నుండి మహబూబాబాద్ జిల్లాకు మార్పు. ==
"https://te.wikipedia.org/wiki/మహబూబాబాద్" నుండి వెలికితీశారు