కార్యసాధక నిబంధన సిద్ధాంతం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB తో సవరణలు, typos fixed: లో → లో (2), కు → కు (5), పని చేసి → పనిచేసి (2), → (8)
పంక్తి 1:
'''కార్యసాధక నిబంధన సిద్ధాంతం''' ను [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికాకు]] చెందిన [[బి.ఎఫ్ స్కిన్నర్]] ప్రతిపాదించాడు. దీన్ని స్కిన్నర్ సిద్ధాంతం అనీ, పరికరాత్మక నిబంధన సిద్ధాంతం అనీ, ఆర్ టైపు నిబంధన సిద్ధాంతం అనీ, ప్రతిస్పందన ప్రాధాన్యత సిద్ధాంతం అనీ అంటారు. ఇది ఒక ప్రవర్తనా వాద సిద్ధాంతం.
 
==బి ఎఫ్ స్కిన్నర్==
[[File: B.F. Skinner at Harvard circa 1950.jpg|thumb|బి ఎఫ్ స్కిన్నర్]]
[[బి.ఎఫ్ స్కిన్నర్]] [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]] కు చెందిన [[మనో వైజ్ఞానిక విశ్లేషణ|మనో వైజ్ఞానిక శాస్త్రవేత్త]]. ఇతను ప్రతిపాదించిన ఈ సిద్ధాంతం పావ్ లోవ్ [[శాస్త్రీయ నిబంధనా సిద్ధాంతం]] కు భిన్నంగా ఉంటుంది. టెక్నాలజీ ఆఫ్ టీచింగ్, వెర్బల్ బిహేవియర్ అనేవి స్కిన్నర్ రాసిన గ్రంథాలు.<ref>{{cite web |url=https://behavioranalysishistory.pbworks.com/w/page/2039033/Skinner%2C%20Burrhus%20Frederic |title=Skinner, Burrhus Frederic |website=behavioranalysishistory.pbworks.com}}</ref><ref>{{cite web|url=http://www.muskingum.edu/~psych/psycweb/history/skinner.htm|title=Psychology History|publisher=|url-status=dead|archiveurl=https://web.archive.org/web/20070404123924/http://www.muskingum.edu/%7Epsych/psycweb/history/skinner.htm|archivedate=April 4, 2007|df=mdy-all}}</ref>
 
==ప్రయోగం==
 
స్కిన్నర్ ఎక్కువగా [[ఎలుకలు]], [[పావురాలు|పావురాల]]<nowiki/>పై ప్రయోగాలు చేశాడు. కార్యసాధక నిబంధన సిద్ధాంతం లోసిద్ధాంతంలో మీటను నొక్కితే ఆహారం వచ్చే ఒక స్కిన్నర్ బాక్సు ను, ఒక [[ఎలుక]]<nowiki/>ను ఉపయోగించాడు. [[ఎలుక]]<nowiki/>కు ఆకలిని కలుగజేసి, ఆహారం అనే ఉద్దీపన వచ్చేలా సిద్ధాంత ప్రతిపాదన చేశాడు.
 
==ప్రయోగ విధానం==
 
స్కిన్నర్ బాక్సు లోబాక్సులో బాగా ఆకలిగా ఉన్న ఒక ఎలుకను ఉంచినపుడు అది అనేకసార్లు అటూ ఇటూ తిరుగుతూ ఒకసారి అనుకోకుండా మీట నుమీటను నొక్కి ఆహారం పొందింది. మరొకసారి కొన్ని ప్రయత్నాల ద్వారానే మీట నొక్కి ఆహారం పొందింది. ఇలా కొన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత నేరుగా మీట నొక్కి ఆహారం పొందే అలవాటు చేసుకుంది. ఇలా ముందుగా మీట నొక్కిన తర్వాత నే ఆహారం పొందింది.
 
==ప్రయోగ ఫలితం==
 
మీట నొక్కడం అనే అసహజ ప్రతిస్పందన ఉపయోగించి, ఆహారం అనే సహజ ఉద్దీపన నుఉద్దీపనను పొందింది. ప్రతిస్పందనకు, ఉద్దీపనకు మధ్య సంసర్గం ఏర్పడటమే ఈ సిద్ధాంత ఫలితం.
 
==సిద్ధాంత అనుప్రయుక్తం==
 
1. మంచి పని చేసినపనిచేసిన వెంబడే బహుమతి కానీ, అభినందన గానీ అందించటం.
 
2. చెడు పని చేసినపనిచేసిన వెంబడే శిక్ష నుశిక్షను అమలు చేయటం.<ref>{{Cite book|title=బాల్యదశ - వికాసం, అభ్యసనం|publisher=తెలుగు అకాడమీ డి ఎల్ ఎడ్ మొదటి సంవత్సరం}}</ref>
 
==మూలాలు==