ముహమ్మద్ బిన్ తుగ్లక్: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: hi:मुहम्मद बिन तुगलक
→‎పరిపాలన: మరణించిన తేదీ, ప్రదేశం, సమాధి వివరాలు
పంక్తి 39:
తుగ్లక్ [[పర్షియా]] మరియు [[చైనా]] పై దండయాత్ర సలపబోతున్నాడనే వార్త, ప్రజలలో వ్యాపించింది. ఇలాంటి విపరీత బుద్ధులతో తుగ్లక్, సమకాలీనులలో విమర్శలకు లోనయ్యాడు.
 
[[సింధ్]] ప్రాంతంలో తన కార్యకలాపాలు కొనసాగిస్తున్న తరుణంలో తుగ్లక్ [[మార్చి 20]], [[1351]] న సింధ్ ప్రాంతంలోని థట్టాలో మరణించాడు. ఈయన్ను తల్లి తండ్రులతో పాటు ఢిల్లీలోని ఘియాసుద్దీన్ సమాధి మందిరంలో ఖననం చేశారు. ఇతని వారసుడిగా [[ఫిరోజ్ షా తుగ్లక్]] సింహాసనాన్ని అధిష్టించాడు.
 
==సామ్రాజ్య పతనం==