"ముహమ్మద్ బిన్ తుగ్లక్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
| id =
| isbn = }}</ref>
 
==రాజ్య సంక్రమణ==
బెంగాల్ దండయాత్రనుండి తిరిగివస్తున్న గియాసుద్ధీన్ తుగ్లక్ ను ఆహ్వానించటానికి ఢిల్లీ శివార్లలో మహమ్మద్ బిన్ తుగ్లక్ ఒక పెద్ద షామియానా ఏర్పాటు చేశాడు. అయితే ఊరేగింపు జరిగేటప్పుడు ఏనుగు తగిలితే మొత్తం కూలేటట్లు దాని రూపకల్పన జరిగింది. షామియానా పథకం ప్రకారం గియాసుద్ధీన్ పై కూలి మరణించడంతో మహమ్మద్ బిన్ తుగ్లక్‌కు రాజ్యం సంక్రమించింది. మరో కథనం ప్రకారం తనయుడు ఒక చెక్క బాల్కనీ కట్టించి అది తండ్రిపై కూలేట్టు చేశాడని చెబుతారు. మొత్తానికి తండ్రి హత్యకు పథకాన్ని రచించి నిర్వహించింది మహమ్మద్ బిన్ తుగ్లకే అన్నది సాధారణంగా అందరూ ఒప్పుకునే విషయం. <ref>http://india.mapsofindia.com/culture/monuments/tughlaqabad.html</ref>
 
==పరిపాలన==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/321597" నుండి వెలికితీశారు